జీవితం లో ఒంటరితనంగా ఉండాలి అంటే చాల ఇబంది, ఒంటరిగా ఉండడం అంటే సాధ్యం కానీ పని, ఒకవేళ ఒంటరిగా ఉన్న తనకు వచ్చే కష్టాల లో ఎవరు కూడా తోడు ఉండరు, ఈని వచ్చిన ఒక్కడే ఉండి చూసుకోవాలి, ఒంటరి తనం చెప్పుకోవడానికి బాగుంటది గాని ఉండడానికి చాల ధైర్యం ఉండాలి, కానీ ఒంటరి గా ఉన్న వారికి వచ్చే సమస్యలు చాల ఉంటాయి.
ఈ ప్రాబ్లెమ్స్ ఒక్కడే ఎదురుకోవాలి. ఒంటరిగా ఎవరు కూడా ఉండకూడదు, అందరు వారి కుటుంబం తో కలిసి జీవించాలి. ఒంటరి తనం చూసేవాళ్ళకి ఎం లే వారికి బాగున్నారు అనుకొంటారు, కానీ వాళ్ళకి తెలుసు ఎన్ని ప్రబ్లేస్ లో ఉన్నారో, ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకుడదు.