
Sign up to save your podcasts
Or


సంస్కృతి సాంప్రదాయాలకు ఒక మారుపేరు లాంటిది భారతదేశం. అంతేకాదు ప్రపంచంలో అత్యంత అందమైన, ప్రాచీన కట్టడాలు మన భారతదేశంలోనే చాలా ఉన్నాయి, అందుకే ప్రపంచ దేశాల దృష్టిని భారతదేశం ఎప్పుడూ తన వైపు తిప్పుకుంటూనే ఉంటుంది. అందుకే యునెస్కో వారు భారతదేశంలో 36 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని గుర్తించారు. అలాగే ప్రపంచంలోనే అతి ఎక్కువ హెరిటేజ్ సైట్స్ ఉన్న దేశాలలో భారతదేశం ఆరో స్థానంలో ఉందని గుర్తించారు. మరి అలాంటి హెరిటేజ్ సైట్స్ మన తెలంగాణలో ఎలా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి వాటి గురించి అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం సందర్భంగా ఈ రోజు తెలుసుకుందాం ధ్వని పాడ్కాస్ట్స్ లో.
-Aravind pakide
This podcast is brought to you by "Dwani"
Do follow us on social media
Website:
facebook:
Instagram:
youtube:
By Dwani Voice Servicesసంస్కృతి సాంప్రదాయాలకు ఒక మారుపేరు లాంటిది భారతదేశం. అంతేకాదు ప్రపంచంలో అత్యంత అందమైన, ప్రాచీన కట్టడాలు మన భారతదేశంలోనే చాలా ఉన్నాయి, అందుకే ప్రపంచ దేశాల దృష్టిని భారతదేశం ఎప్పుడూ తన వైపు తిప్పుకుంటూనే ఉంటుంది. అందుకే యునెస్కో వారు భారతదేశంలో 36 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని గుర్తించారు. అలాగే ప్రపంచంలోనే అతి ఎక్కువ హెరిటేజ్ సైట్స్ ఉన్న దేశాలలో భారతదేశం ఆరో స్థానంలో ఉందని గుర్తించారు. మరి అలాంటి హెరిటేజ్ సైట్స్ మన తెలంగాణలో ఎలా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి వాటి గురించి అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం సందర్భంగా ఈ రోజు తెలుసుకుందాం ధ్వని పాడ్కాస్ట్స్ లో.
-Aravind pakide
This podcast is brought to you by "Dwani"
Do follow us on social media
Website:
facebook:
Instagram:
youtube: