Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Welcome to అనుదిన ఆత్మీయ ఆహారము - Manna of the Soul, a podcast by Pastor Shashi – Voice of Shalowm. In these short, Spirit-filled sermons (5–8 minutes), you’ll receive fresh heavenly bread to refresh,... more
FAQs about అనుదిన ఆత్మీయ ఆహారము - by Pastor Shashi:How many episodes does అనుదిన ఆత్మీయ ఆహారము - by Pastor Shashi have?The podcast currently has 61 episodes available.
September 03, 2026ఏమి వినుచున్నవో జాగ్రత్తగా చూసుకో!!!నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు నరహత్యలు వ్యభి చారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను. మత్తయి 15:18-20 వచనముల గూర్చి క్లుప్త వివరణ [5 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార || Pastor Shashi#ShalowmCovenantChurchIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch...more6minPlay
September 02, 2026అభివృద్ధి అన్నిటికి జవాబుకష్టాల్లో ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నవారిని పురికొల్పటానికి [Short Motivational Message] క్లుప్త సందేశం [5 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వారThe Intention of your challenge or Problem is to demand hidden potential but not to prove your inability... The Faithfulness of the LORD endures forever... Keep believing - Pastor Shashi #ShalowmCovenantChurchIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch...more6minPlay
September 01, 2026దేవుడు ఇచ్చేది డబ్బులు కాదు సామర్ధ్యము !!!ఆర్ధిక ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నవారిని పురికొల్పటానికి [Short Motivational Message] క్లుప్త సందేశం [6 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వారThe Intention of your challenge or Problem is to demand hidden potential but not to prove your inability... The Faithfulness of the LORD endures forever... Keep believing - Pastor Shashiదేవుడు ఇచ్చేది డబ్బులు కాదు సామర్ధ్యము || Today's WORD for you || Voice of Shaloשm || Pastor Shashi#ShalowmCovenantChurchIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch...more7minPlay
August 29, 2026అవరోధాలే అవకాశాలుఇబ్బందుల్లో బాధల్లో ఉన్నవారిని పురికొల్పటానికి [Short Motivational Message] క్లుప్త సందేశం [5 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వారThe Intention of your challenge or Problem is to demand hidden potential but not to prove your inability... The Faithfulness of the LORD endures forever... Keep believing - Pastor Shashiఅవరోధాలే అవకాశాలు - బలమిచ్చి బలపరచువాడు దేవుడే || Today's WORD for you || Voice of Shaloשm || Pastor ShashiPastor Shashi#ShalowmCovenantChurchIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch...more6minPlay
August 28, 2026ఊహించని మలుపుఇబ్బందుల్లో బాధల్లో ఉన్నవారిని పురికొల్పటానికి [Short Motivational Message] క్లుప్త సందేశం [5 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార‘ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు’ కీర్తన 136:4The Intention of your challenge or Problem is to demand hidden potential but not to prove your inability... The Faithfulness of the LORD endures forever... Keep believing - Pastor Shashiఊహించని మలుపు - Unexpected Story Change || Today's WORD for you || Voice of Shaloשm || Pastor ShashiPastor Shashi#ShalowmCovenantChurchIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch...more7minPlay
August 27, 2026చేదు Bitterness of the Soulఇబ్బందుల్లో బాధల్లో ఉన్నవారిని పురికొల్పటానికి [Short Motivational Message] క్లుప్త సందేశం [8 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార‘తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయన యందు బలవంతులై యుండుడి.’ ఎఫెసీ 6,10'...దావీదు తన దేవుడైన యెహోవానుబట్టి ధైర్యము తెచ్చుకొనెను.' 1 సమూయేలు 30:6The Intention of your challenge or Problem is to demand hidden potential but not to prove your inability... The Faithfulness of the LORD endures forever... Keep believing - Pastor Shashiచేదు Bitterness of the Soul || Short Motivational Message || Today's WORD for you || Voice of Shaloשm || Pastor ShashiPastor Shashi#ShalowmCovenantChurchIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch...more9minPlay
August 26, 2026సహవాసము అంత అవసరమా !!!?సహవాసము అంత అవసరమా !!!? ఒంటరిగా భక్తి చెయ్యలేమా!!? నేను నా దేవుడు అనుకొని బ్రతకలేమా!!?'మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను.' మత్తయి 18:19వచనముల గూర్చి క్లుప్త వివరణ [5 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార...|| Pastor Shashi#ShalowmCovenantChurchIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch...more5minPlay
August 25, 2026వ్యక్తిగత అభిప్రాయాలువ్యక్తిగత అభిప్రాయాలు [Personal Opinions], వ్యక్తిగత క్రియలను జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తాయో దైవజనుల చక్కని వివరణ..'Public Actions are the Reflection of Private [Personal] Opinions' - Pastor Shashi'...యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును.' మత్తయి 7:24వచనముల గూర్చి క్లుప్త వివరణ [4 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార...#ShalowmCovenantChurchIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch...more5minPlay
August 24, 2026ఆజ్ఞ దీపము - ఉపదేశము వెలుగుఆజ్ఞల దీపపు వెలుగు మనలను ఎలా వెలిగిస్తుందో మరియు లోకమునకు వెలుగుగా మారుస్తుందో... సామెతలు 6:23 'ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.' వచనముల గూర్చి క్లుప్త వివరణ [5 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార...|| Pastor Shashi#ShalowmCovenantChurchIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch...more6minPlay
August 23, 2026అంతరంగములోని చీకటివెలుగు యొక్క గైరు హాజరు [Absence]లో ఉండే అంతరంగములోని చీకటి ఎలా ఉంటుంది? మరియు దేవుని వాక్యము చీకటిని దేనికి పోలుస్తుంది!!?'యేసు లోకమునకు వెలుగైయున్నాడు' 'వెలుగు వచ్చియున్నది' 'చీకటిలో నడచుజనులు గొప్పవెలుగు చూసారు' వచనముల గూర్చి క్లుప్త వివరణ [4 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార…...more5minPlay
FAQs about అనుదిన ఆత్మీయ ఆహారము - by Pastor Shashi:How many episodes does అనుదిన ఆత్మీయ ఆహారము - by Pastor Shashi have?The podcast currently has 61 episodes available.