ఎండిపోయి చెల్లాచెదరైనఎముకలు బ్రతుకగలవా?ఎండిపోయి చెల్లాచెదరైన ఎముకలు బ్రతకుటకు దేవుడు సూచించిన 5 నియమాలు 'వారుమన యెముకలు ఎండి పోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమై పోతివిు అని యనుకొనుచున్నారు... నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగానేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు, మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను...' యెహెజ్కేలు 37:11-14 వచనముల గూర్చి క్లుప్త వివరణ [7 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార…#ShalowmCovenantChurchIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch