Daily Money Dose By Money Guru Raajh Shekhar

Daily Money Dose By Money Guru Raajh Shekhar

By Raajh ShekharEducationSelf-Improvement
Download on the App Store

Daily Money Dose By Money Guru Raajh Shekhar episodes

  • మీకు ఎంత మంది భార్యలు?

    రెండు విరుద్ద భావాలలో త్వరగా నిర్ణయం తీసుకోకుండా, రెండిటినీ సమానంగా ఇష్టపడుతూ, రెండిటి నుంచి మనకు కావలసిన లాభాలు పొందాలనే దురాశాపరులు చివరికి ఏమీ దక్కకుండా అయిపోతారు

    6 min
  • మీది ఏ వర్గం?
    పదిమంది అన్నంత మాత్రాన అబద్ధం నిజం కాదు. పదిమంది నమ్మినంత మాత్రాన నిజం అబద్దం అయిపోదు. మీరు ఏ వర్గం?
    5 min
  • మార్పుకి రెడీనా?

    మీరు మారతారా లేక ప్రకృతి మార్చేదాకా వేచి ఉంటారా?

    మార్పుని ఎంత ఆనందంగా స్వీకరిస్తే మార్పు అంత తక్కువ బాధాకరంగా ఉంటుంది.

    4 min
  • ఏమి నేర్పుతున్నాము?

    చిన్న చిన్న మొత్తాలకు కూడా మన నిజాయితీని తాకట్టు పెట్టి, డబ్బు కోసం ఎంతకైనా దిగజారవచ్చు అన్న పాఠం నేర్పిన తరవాత, అదే పాఠం మనకి పిల్లలు ప్రాక్టికల్ గా చెప్పినపుడు తట్టుకోలేక పోవడం రైటేనా?

    5 min
  • అసలు నష్టం లేనిది అడగడం

    ఇచ్చేవారు ఇవ్వడానికి సిధ్ధంగా ఉన్నా, అడిగే వారు లేనపుడు ఇవ్వలేరు. ఇవ్వడానికి సిధ్ధంగా ఉన్నారన్న విషయం మనం అడిగేదాకా తెలియదు.

    5 min

About Daily Money Dose By Money Guru Raajh Shekhar

From the publisher's feed

Daily bytes to consume and contemplate about MONEY