Daily Money Dose By Money Guru Raajh Shekhar

Daily Money Dose By Money Guru Raajh Shekhar

By Raajh ShekharEducationSelf-Improvement
Download on the App Store

Daily Money Dose By Money Guru Raajh Shekhar episodes

  • నీ గంట ధర ఎంత?

    ఈ లక్షణమే ధనికులను ఇతరుల నుంచి వేరు చేస్తుంది. ఈ విషయంలో ఫొకస్ చేసి ఎవరయితే కృషి చేస్తారో వారికి అభివృధ్ధి నిరంతర ప్రక్రియ గా మారుతుంది

    5 min
  • సంపాదన పెరగాలా?

    దానికి మీరు ఏమి చేస్తున్నారో ఒక సారి ఆలోచించండి. మనంతట మనం ఏమి చేయకుండా ఫలితాలు రావాలని ఆశించడం తప్పేకదా?

    4 min
  • మీకు ఏ బాధ కావాలి?
    సరైన నిర్ణయం చాలా బాధిస్తుంది. అయితే ఆ బాధ కొన్ని గ్రాములు అయితే, తప్పుడు నిర్ణయం ఫలితం బాధ కొన్ని టన్నులు అవుతుంది. మీకు ఏ బాధ కావాలి?
    5 min
  • ప్రేమతో ఐశ్వర్యం

    ఏ ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయో ఆ ఇంట్లో ఐశ్వర్యం వద్దన్నా ఉండి తీరుతుంది. అలా ఉండడానికి మీరు ఏమి చేస్తున్నారు?

    6 min
  • స్త్రీ శక్తి పట్ల అవగాహన ఉందా?

    ఆవగింజ అంత సమస్యని హిమాలయాలంత, హిమాలయాల అంత సమస్యని ఆవగింజంతగా ఒక్క ఆలోచనతో మార్చగలరు. కాకపోతే ఆ విషయం వారి భాషలో తెలియాలి. ఆ భాష నేర్చుకుని ఆ భాషలో చెప్పడం ద్వారా జీవితాన్ని మరింత సుఖమయం చేసుకోవడం ప్రతి మగవాడి అవసరం బాధ్యత కూడా.

    5 min
  • మీ ఇల్లు ఏమిటి?

    మీ ఇల్లు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీకు రీచార్జ్ పాయింటా లేక మరింత డిస్చార్జ్ పాయింటా?

    4 min
  • డబ్బు విలువ తెలియాలంటే

    మన దగ్గర డబ్బు లేనపుడు తెలిసేది బాధ మాత్రమే.

    మనకు విలువైనది ఎదురుగా ఉండి, పొందడానికి డబ్బు తక్కువ ఉండటం వల్ల అది మనకు దక్కకుండా పోతుంటే తెలిసేది విలువ

    4 min
  • ఎందుకు ఏమిటి ఎలా?
    చేసే పని దాని ఉద్దేశాన్ని కోల్పోయినప్పుడు చేస్తున్న విధానంలో చేయకపోతే చేస్తున్న పని వృధా
    5 min

About Daily Money Dose By Money Guru Raajh Shekhar

From the publisher's feed

Daily bytes to consume and contemplate about MONEY