
Sign up to save your podcasts
Or


అది ఒక పెద్ద భ్రమ. చేసే ప్రయత్నంలో మనం అవసరం లేని ఒత్తిడికి గురయి, తరవాతి కాలంలో మామూలుగా కూడా సమర్ధవంతంగా పని చేయలేము. ఆలోచించండి
ధర తెలియనపుడు, చెల్లించడం సాధ్యం కాదు. ధర తెలియకుండా ఆ లక్ష్యం స్వంతం కాదు.అలాటపుడు మన లక్ష్యానికి అర్ధమే లేదు.
తేడా మనకు స్పష్టంగా తెలియాలి. లేకపోతే అనర్హులకి కూడా సేవలు చేయడంలో మనకున్న వనరులన్నీ ఖర్చయిపోయి నిజంగా కస్టమర్ వచ్చినపుడు ఏమీ చేయలేకపోతాము
నిజాయితీ అవసరం పూర్తిగా మన గమ్యాన్ని బట్టే ఉంటుంది. మీ గమ్యం ఎటువంటిదో ఆ స్థాయి నిజాయితీ కలిగి ఉండవలసి ఉంటుంది.
మంచితనం అని మనం అనుకోవచ్చు కాని అవతలి వ్యక్తి దానిని అమాయకత్వంగా భావించి మనలను వాడుకుంటుంటే అది మన చేతకానితనమే అవుతుంది. తేడా మనకే తెలియాలి
డబ్బు మిగుల్చుకోగలుగుతామనే కోరికతో ఆత్మగౌరవాన్ని దారుణంగా కించపరుచుకుని, మళ్ళీ డబ్బు సంపాదించేటపుడు నానా పాట్లూ పడతారు.
నగదు రూపంలో ఖర్చు పెడుతున్నపుడు ఉన్న జాగరూకత కార్డ్ రూపంలో ఖర్చు పెడుతున్నపుడు ఉండదు. ఖర్చులు నియంత్రించాలంటే, నగదు రూపంలో వ్యవహారాలు చేయండి.
From the publisher's feed