Daily Money Dose By Money Guru Raajh Shekhar

Daily Money Dose By Money Guru Raajh Shekhar

By Raajh ShekharEducationSelf-Improvement
Download on the App Store

Daily Money Dose By Money Guru Raajh Shekhar episodes

  • మీరు నేర్పారా?

    మీకు ఎంత గౌరవం ఇవ్వాలో మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో ప్రపంచానికి మీరు నేర్పారా?

    5 min
  • ఈ గోల్ ఉందా?
    అన్ని రకాల గోల్స్ పెట్టుకునే మనం ఈ గోల్ మిస్ అవుతాం, ఏది పెట్టుకున్న లేకపోయినా ఈ గోల్ మట్టుకు తప్పనిసరిగా పెట్టుకోవాలి
    3 min
  • కాలెండర్ తప్ప ఏమి మారింది?

    ఒక డేట్ మారింది, ఒక కాలెండర్ మారింది.ప్రకృతి నియమాన్ని అనుసరించి వాతావరణం మారింది. నిజంగా మనం సంబరాలు జరుపుకోవడానికి ఆనందించడానికి మన జీవితమేమీ మారలేదు.మారదు కూడా. అవే అప్పులు, అవే సమస్యలు అవే టెన్షన్లు. ఎందుకు హ్యాపీ న్యూ యియర్ అందులో హ్యాపీ ఏమి ఉందో కూడా తెలియని స్థితి. 

    జీవితం అంతే మితృలారా. మనం మార్చనంత వరకు మారదు. మనం మారనంత వరకు జీవితాన్ని మార్చలేం. మనం మారకుండా జీవితాన్ని, జీవితాన్ని మార్చకుండా హ్యాపీ న్యూ యియర్ అని అనుకోవడం మనల్ని మనం భ్రమింపచేసుకోవడమే.

    10 min

About Daily Money Dose By Money Guru Raajh Shekhar

From the publisher's feed

Daily bytes to consume and contemplate about MONEY