
Sign up to save your podcasts
Or


ఎంత గొప్ప కార్ అయినా ఎంత శక్తివంతమయినదయినా హాండ్ బ్రేక్ రిలీజ్ చేయకుండా నడిపితే, ఇంధనం ఇంజన్ రెండూ వృధా అవుతాయి. అలా మీ జీవితంలో మీశ్రమ సమయం వృధా చేస్తున్నవి ఏవి?
మన జీవితంలో అన్ని వనరులను మనం అప్డేట్ చేస్తుంటాము. మరి మన ఆర్ధిక నైపుణ్యములు పెంచగలిగే మన ఆలోచనా శక్తికి పెట్టుబడి పెట్టి ఎంత కాలమయింది?
ఆర్ధిక నిర్ణయాలు తప్పు ఒప్పుల మధ్య కన్నా సరి అయిన మరియు సంతోషాన్నిచ్చే వాటి మధ్య ఎక్కువగా తీసుకోవలసి ఉంటుంది.
2020 మొదటిలో ఊహించినట్లు మనకు 2020 అద్భుతమయిన రిజల్ట్స్ ఇవ్వకపోగా దాదాపు 3 నుంచి 5 సంవత్సరాలు ఆర్ధికంగా వెనక్కి తోసేసింది. ఇప్పుడు మనం 2021లో టోటల్ గా 4 సంవత్సరాల లక్ష్యాలను పూర్తి చేయవలసి ఉంటుంది.ఎలాగో తెలియాలంటే సాయంత్రం జూం లో కలవండి.
మనం చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం మనకు ఆర్ధిక భద్రత ఇస్తాయని భ్రమిస్తాము. కానీ మన భద్రత మన చేతిలోనే ఉందని తెలుసా?
డబ్బు విషయం లో గతంలో జరగనిది ఎప్పుడూ జరుగుతుంది. గతం దృష్టిలో పెట్టుకుని అలాగే జరుగుతుందనే ఉద్దేశ్యంలో నిర్ణయాలు తీసుకుని దెబ్బ తింటూ ఉంటాము.
పాత్ర సైజ్ పాత్రత వల్ల వస్తుంది. పాత్ర సైజ్ పెంచుకునే దిశగా మనం ఏమీ చేయకుండా, వనరుల వెంట పరిగెడుతూ ఉండటం అవివేకం.
From the publisher's feed