
Sign up to save your podcasts
Or


మీరు ఆ గ్రూపులో ఉండడానికి కారణం తెలుసా? నేడు ప్రపంచంలో 98% మనుషులు డబ్బు గురించి బహిరంగంగా చర్చించడానికే భయపడతారు.మిగిలిన 2% దగ్గరే ప్రపంచంలో డబ్బు అంతా చేరడంలో ఆశ్చర్యం ఏముంది?
డబ్బు సంతోషాన్ని ఇవ్వదు నిజమే , ఒకవేళ ఏడవటం తప్పనిసరైతే నేను బస్టాండ్ లో కంటే బెంజ్ కారులో కూర్చుని ఏడవడానికే ఇష్టపడతాను.
ప్రతి అభివృధ్ధి మార్పే కానీ ప్రతి మార్పు అభివృధ్ధి కాదు. మార్పు కావాలనుకునే మనం నిజంగా ఎంత మార్పు కి సిధ్ధంగా ఉన్నాం.
మోసపోకపోవడానికి మంచితనం క్వాలిఫికేషన్ కాదు
మంచితనం మీ లక్షణం. డబ్బు నిర్వహణ, సంపాదన మీ నైపుణ్యం. రెండూ వేరు వేరు. కలపకండి.
From the publisher's feed