Daily Money Dose By Money Guru Raajh Shekhar

Daily Money Dose By Money Guru Raajh Shekhar

By Raajh ShekharEducationSelf-Improvement
Download on the App Store

Daily Money Dose By Money Guru Raajh Shekhar episodes

  • డబ్బు డ్రైవ్ చేయదు

    డబ్బు మనలని కావలసిన చోటికి చేరుస్తుంది కానీ మన బదులు డ్రైవింగ్ మటుకు చేయదు. డ్రైవ్ చేయవలసినది మనమే.

    3 min
  • మీరు వేసే లేబుల్ ఏది?

    లేబుల్ వేయకుండా విషయాలను మనం స్వీకరించడం మొదలు పెట్టినపుడు మనం మన ఆర్ధిక స్థితిలో అద్భుతమయిన మార్పుని చూస్తాము.

    4 min
  • మీ ప్రశ్న ఏది?

    మీ ప్రశ్న ఏది?

    మీరు అడిగే ప్రశ్న మిమ్మల్ని మరింత సమస్యలలోనికి నెడుతుందా లేక సమస్య నుంచి బయటికి తెస్తుందా?

    5 min
  • డబ్బుకి విడాకులు?

    నిజమే. మీ ప్రవర్తన డబ్బుతో విడాకులకు దారి తీసేలా ఉందా? లేక నిండు నూరేళ్ళూ మీతో చివరిదాకా ఉండేలా ఉందా?

    7 min
  • ధనవంతులని చేసేది సంపాదన కాదు.

    ధనవంతులని చేసేది సంపాదన కాదు.

    బాగా సంపాదిస్తే బాగా ధనవంతులవవచ్చు అనే భ్రమలో మనందరం సంపాదన పెంచుకోవడంపై ఫోకస్ చేస్తాము. కాని అది మనల్ని ధనవంతులని చేయదు.

    3 min
  • సమయానికి స్పందిస్తే?

    సమయానికి స్పందిస్తే?

    మనకు లక్ష్యాలు, కోరికలు సమయానికి తీరాలని ఉన్నా ఎందుకు ఆలస్యమవుతాయో తెలుసా? దానికి మనమే కారణం అని తెలుసా? ఎలాగో వినండి.

    4 min
  • మన జీవితంలో బాధలకు డబ్బు కాదు కారణం

    మన జీవితంలో బాధలకు డబ్బు కాదు కారణం మనమే.ఎప్పుడు చర్య తీసుకోవాలో అప్పుడు తీసుకోకుండా విషయం మొత్తం చేయి దాటి పోయే దాకా చూసి అప్పుడు పరిగెడుతూ ఉంటాము

    4 min

About Daily Money Dose By Money Guru Raajh Shekhar

From the publisher's feed

Daily bytes to consume and contemplate about MONEY