
Sign up to save your podcasts
Or


ఒక మనిషి ప్రవర్తన గురించి తెలియాలంటే: తన దగ్గర డబ్బు లేనపుడు చూడండి. అదే మనిషి మంచితనం తెలియాలంటే: తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు చూడండి.
ఎదుటి వ్యక్తిని స్థాయిని బట్టి గుర్తిస్తారా? లేక మీ వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తిస్తారా?
మరి అటువంటపుడు, అసహ్యించుకుంటూ జీవితాన్ని దుర్భరం చేసుకునే కన్నా, ఇష్టపడుతూ, ప్రేమిస్తూ జీవితాన్ని ఆనందదాయకం చేసుకోవడం అనేది తెలివయిన పని కదూ?
మీరు ధనవంతులవడం పై ఫోకస్ చేస్తున్నారా? లేక ఐశ్వర్యవంతులవడం పై ఫోకస్ చేస్తున్నారా? ఎప్పటి నుంచి ఫోకస్ చేయాలి?
డబ్బు మీ యజమానా? సేవకుడా?
నిర్ణయాధికారం ఎప్పుడూ మనదే.కాకపోతే మనకు ఆ అధికారం ఉందని మనం తెలుసుకునే లోపే మనకు జీవితం తెల్లారి పోతుంది.
డబ్బు ఏమి చేస్తుంది?
జీవితంలో ఏది చేయాలన్నా డబ్బు మనకు అవకాశాలు కలిగిస్తుంది. డబ్బు ఉన్న వాడు ఉపయోగించుకోగలిగేటన్ని అవకాశాలు డబ్బు లేని వాడికి అందుబాటులో ఉండవు
అన్ని మోటివేషనల్ కోర్సుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ఆ మోటివేషన్ తో మనకు కావలసినవాటిని సాధించుకోవడానికి కావలసిన పాజిటివ్ మైండ్ సెట్ వస్తుందని. నిజంగా అలా వస్తుందా?
ప్రపంచం అంతా నిన్ను విడిచి ఒంటరిని చేసినపుడు: నేనున్నానని నీ పక్కన నిలిచే వాడే నిజమైన స్నేహితుడు.ఆ స్నేహితుడు డబ్బు అయితే! ఆలోచించండి.
డబ్బు ఉన్నప్పుడు అవసరం లేనిది కొంటే డబ్బు లేనప్పుడు అవసరం ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుంది.
ఈ మాట ప్రపంచంలో కెల్లా అత్యంత సంపన్నుల లో ఒకరైన వారెన్ బఫెట్ అన్నారు.
అంటే ఈ విషయంలో మనకు ఏ విధమైన అనుమానం పడాల్సిన అవసరం లేదు కాబట్టి కొనేముందు అవసరమా కాదా అనేదాన్ని ఒక్కసారి నిజాయితీగా ఆలోచించి నిర్ణయించి కొనడం అన్ని వేళల శ్రేయస్కరం.
From the publisher's feed