
Sign up to save your podcasts
Or


పొదుపు ఎప్పుడు చేయాలి?
ముందు మన దగ్గర కొంత అయినా ఉన్నపుడు పొదుపు చేయాలి. కానీ మనకు ఆ ఆలోచన మన దగ్గర డబ్బు లేనపుడే కలుగుతుంది. డబ్బు రాగానే అవసరాలే కనపడతాయి, పొదుపు ఆలోచన వెనక్కి వెళ్ళిపోతుంది.
1. ఏదైనా కొనేటపుడు నీకు వచ్చే ఆనందం కన్నా నువ్వు పెట్టే డబ్బు లెక్క నీ ఆలోచనలను డామినేట్ చేస్తుంటే నువ్వు ఇంకా ధనవంతుడివి కానట్లే.
డబ్బు కంటే ప్రేమ గొప్పది అంటారు.నేను మా ఇంటి ఓనరుకి అద్దె బదులు ప్రేమ ఇస్తాను అంటే ఒప్పుకోవట్లేదు.ఎందుకంటారు?
ప్రేమ తప్పకుండా గొప్పదే కానీ అది నిలబడాలంటే విలువ తగ్గకుండా ఉండాలంటే డబ్బు సపోర్ట్ ఉండాలి.
ఐశ్వర్యవంతులయ్యే ప్రయాణంలో ఈ మజిలీ చేరారా?
ఏ ప్రయాణంలో నయినా మధ్య మధ్య వచ్చే మజిలీలను గుర్తించడం ద్వారా మనం సరి అయిన దారిలోనే వెళుతున్నామా లేక దారి తప్పామా అనేది తెలుస్తుంది. మరి మీరు డబ్బు ప్రయాణంలో ఈ మజిలీ చేరారా?
అప్పు చేస్తున్నారా? అయితే జాగ్రత్త
చేసే ముందు అప్పు తో వచ్చె ముప్పు గురించి తెలుసుకోండి.
మీకు నిజంగా డబ్బు అక్కరలేదా?
ద్వంద వైఖరిని పక్కన పెట్టి, నిజాయితీగా మన జీవితంలో డబ్బు అవసరాన్ని గుర్తించి, మనం రోజంతా దాని కోసమే శ్రమ పడుతున్నామన్న విషయాన్ని ఒప్పుకోవడానికి కొందరికి అహం అడ్డు వస్తుంది. అదే మనకి మనం చేసుకునే అతి పెద్ద హాని
మనిషి చేసిన తప్పులకు డబ్బుని నిందించడం కరెక్టేనా?
డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారు?
మళ్ళీ తిరిగి వచ్చే విధంగానా లేక తిరిగి రాని విధంగానా?
ఈ ఒక్క విషయం మన జీవితాన్ని తలక్రిందులు చేయగలదని గమనించారా?
మీకు డబ్బు ధ్యాస ఉందా లేక డబ్బుపై ధ్యాస ఉందా?
డబ్బుధ్యాస మాత్రమే ఉండటం ఎంత తప్పో, డబ్బుపై ధ్యాస లేకపోవడం అంతకన్నా పెద్ద నేరం. మీరు ఆ నేరం చేస్తున్నారా?
ఎప్పుడయినా ఇలా థాంక్యూ చెప్పారా?
చిన్న సాయం చేసిన వారికే థాంక్యూ చెప్పగలిగినపుడు, జీవితం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్న విలువయిన, గౌరవప్రదమయిన,ఆరాధించతగిన దానికి ఎప్పుడయినా థాంక్యూ చెప్పారా?
From the publisher's feed