
Sign up to save your podcasts
Or


మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు?
మన ప్రస్తుత స్థితి మన గత నిర్ణయాల ఫలితమే. మనం ఈ రోజు తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. అటువంటపుడు నిర్ణయం ఎలా తీసుకుంటే మనం పశ్చాత్తాపపడే అవసరం లేకుండా ఉంటుందో తెలుసుకుందాం.
డబ్బు నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నాము?
లాజికల్ మైండ్ తోనా లేక ఎమోషనల్ మైండ్ తోనా?
డబ్బు నిర్ణయాలు ఎప్పుడూ లాజికల్ గానే తీసుకోవాలి లేకపోతే తప్పకుండా డబ్బు నష్టపోతాము.
మీ ప్రశ్నలో నాణ్యత ఎంత? మన జీవితం నాణ్యత మన ప్రశ్న, అది మనల్ని మనమయినా ఇంకొకళ్ళనయినా అడిగే ప్రశ్న యొక్క నాణ్యతను బట్టి ఆధారపడి ఉంటుంది.
ఎవరికి ఎలా కనిపిస్తున్నారు?
మీరు ఎలా ఉన్నారు అనే వాస్తవం కన్నా, వారు ఏ కోణం నుంచి చూస్తున్నారు అనే దానిని బట్టే వారు మిమ్మల్ని అంచనా వేస్తారు. కాబట్టి 90% సార్లు మన లోపం కన్నా వారి దృష్టి లోపమే మనల్ని కించపరుస్తూ ఉంటుంది.
సలహా ఎవరిని అడుగుతున్నారు?
వారికి ఆ అర్హత ఉందా?
వారు మీరు చూడగలిగేది చూడగలరా?
అది మన బాధ్యతే
సమస్య మీకు ఎలా కనిపిస్తోంది?
పరిస్థితిని మార్చలేము కానీ మన స్పందన మార్చవచ్చు. అలా మార్చడం ఒక అద్భుతమయిన టాలెంట్.
మనసున ఉన్నది, చెప్పాలనున్నది.
డబ్బు విషయంలో మనం ఎంత స్పష్టంగా భావ వ్యక్తీకరణ చేస్తామో అంత అపార్ధాలనుంచి, డబ్బు నష్టపోవడం నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాము.
From the publisher's feed