
Sign up to save your podcasts
Or


అనుభవాన్ని అనుభవంతో అనుభవిస్తేనే అనుభవం అనుభవంలోకి వస్తుంది. అనుభవాన్ని అనుభవంతో అనుభవించకపోతే ఎప్పటికీ అనుభవంలోకి రాదు.
డబ్బు స్త్రీ తత్వం కలిగినది. డబ్బు కూడా స్త్రీ లాగానే తనను బాగా చూసుకునే వాడికి స్వంతం అవాలని కోరుకుంటుంది. మరి ఆ లక్షణాలు మనలో ఉన్నాయా?
డబ్బు కోసం తీవ్రంగా తపిస్తే రాదు
డబ్బు మీకు ప్రాక్టికల్ గా కావాలా? లేక భావనలో కావాలా?
మీరు ఎక్కడ ఇన్ పుట్ ఇస్తారో ఔట్ పుట్ కూడా అక్కడే వస్తుంది.
నువ్వు డబ్బు సంపాదించినంత కాలం అందరికీ ఆప్తుడవే! ఒకసారి సంపాదన ఆగిపోతే నీ భార్యా బిడ్డలకు కూడా పరాయివాడివే - ఆది శంకరాచార్య
ఆర్ధిక ప్రపంచంలో నిర్ణయం ప్రభావం
ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాం అనే దాని కన్నా ఎంత వేగంగా అమలు పరిచాము అనేది మన విజయాన్ని నిర్దేశిస్తుంది.
బలహీనత అనేది మనం చూసే కోణం లోనే ఉంటుంది. సృష్టిలో అది అనవసరమయితే అసలు మనకు ఎందుకు ఇవ్వబడుతుంది? ఆ బలహీనతను అతి పెద్ద బలంగా మార్చుకుని, జీవితంలో విజయం సాధించాలంటే మనం ఆర్ధికంగా మనుగడ స్థాయి దాటి ఉండాలి
డబ్బు సంతోషాన్ని కొన లేదు, నిజమే! పేదరికానికి అంత కంటే అసాధ్యం కదా? ఆలోచిస్తే డబ్బుకే అవకాశాలు ఎక్కువ కదూ?
శుక్రవారం:శరత్ పూర్నిమ విశేషమైనది
తెలిసిన వారు మనీ ప్లేటింగ్ చేయండి. మంత్ర చాంటింగ్ చేయండి. తెలియని వారు కనీసం లక్ష్మీ పూజ అయినా చేయండి.
తన దగ్గర ఉన్న డబ్బు ఎటు వెళ్ళిందో తెలియని వాడికి, రాబోయే డబ్బు ఎటు నుంచి వస్తుందో ఎప్పటికీ తెలియదు.
డబ్బు మనుషులని మార్చదు. ముసుగు పొరలని మాత్రమే తొలగిస్తుంది.డబ్బు లేనపుడు మనిషి ముసుగులు వేసుకుని ప్రపంచమ్ని మోసం చేస్తాడు. డబ్బు రాగానే ముసుగు తీసివేసి అసలు రూపం చూపిస్తాడు.
From the publisher's feed