
Sign up to save your podcasts
Or


ఇవ్వాలనుకుంటున్నది మన దగ్గర ఉందా?
ఇవ్వాలనే ఆరాటంలో మన దగ్గర ఉందా లేదా అనేది కూడా చూసుకోము. ఆరాటం కన్నా ముందు అర్హత, సమర్ధత ఒక సారి సరి చూసుకోవడం బెటర్ కదా.
మీరు మంచి వాళ్ళా?డబ్బున్న వాళ్ళా?
రెండిటిలో ఒకటి మాత్రమే సాధ్యం. నిర్ణయించుకోండి.
ధైర్యం డబ్బుతో పాటు పోతుంది కానీ, డబ్బు తిరిగి రావాలంటే మటుకు ముందుగా ధైర్యం తెచ్చుకోవలసి ఉంటుంది.
డబ్బు సమస్యలు ఉన్నాయా?
డబ్బు సమస్యలు వాటంతట అవి రావు. వాటంతట అవి పోవు. మనం ఏమి చేస్తే వస్తాయో, ఏమి చేస్తే పోతాయో విందాం.
ఏ కారణం నిన్ను ఉదయాన్నే నిద్ర లేపుతుందో, అదే నీ ఆర్ధిక ప్రగతికి కూడా కారణం
From the publisher's feed