
Sign up to save your podcasts
Or


151 quote
The comparison between the chess game and the money world. How both are to be handled to win over.
click this link to join the program
https://academy.raajhshekhar.com/live-webinar/aarvtju/register
41. చాలా మంది "మన జీవితంలో డబ్బు పుట్టిన దగ్గరనుంచీ చనిపోయేదాకా అవసరం" అంటారు. అది తప్పు. "డబ్బు మనం పుట్టక ముందు నుంచీ చని పోయిన తర్వాత దాకా కూడా అవసరం. అంటే మన జీవిత కాలం కన్నా మనకు డబ్బు అవసరం అయ్యే కాలం ఎక్కువ.”
40. డబ్బు దేవుడైతే కాక పోవచ్చు కాని: దేవుని సాక్షిగా,అంత కన్నా తక్కువ కూడా కాదు.
39. బ్రతకడానికి గాలి ఎంత అవసరమో ,జీవించడానికి డబ్బూ అంతే అవసరం.
From the publisher's feed