
Sign up to save your podcasts
Or


38. జీవితంలో నేడు 95% సమస్యలు డబ్బుతో చిటికెలో కనపడకుండా పోతాయి
37.. మన జీవితంలో డబ్బు సమస్యకు కారణం డబ్బు కాదు, మనమే.
36.అప్పుడప్పుడు వచ్చే అద్భుతమైన సంపాదన కంటే నిలకడగా వచ్చే సామాన్య సంపాదనతో అద్భుతాలు చేయొచ్చు
35 డబ్బు మనిషి కనిపెట్టిన సాధనాలలో అతి గొప్పది, కాని దురదృష్టవశాత్తూ సూచనల పుస్తకం మిస్ అయింది.
34. "డబ్బు కంటే సంతోషం ముఖ్యం" అనే వాళ్ళు డబ్బు లేనపుడు సంతోషం ఎలా ఉంటుందో ట్రై చేసారా?
33. "ఎందుకు కొంత మంది దగ్గరే డబ్బు ఉంటుంది, వారి దగ్గరికే ఇంకా వచ్చి చేరుతూ ఉంటుంది" అని ఎపుడైనా ఆలోచించారా?
32. ధనవంతులు ఎప్పుడూ నేర్చుకుంటూ ఎదుగుతారు,మిగతా వారు "మాకు అంతా తెలుసు" అనుకుంటూ అలాగే ఉండిపోతారు.
31. నేడు ప్రపంచంలో 98% మనుషులు డబ్బు గురించి బహిరంగంగా చర్చించడానికే భయపడతారు.మిగిలిన 2% దగ్గరే ప్రపంచంలో డబ్బు అంతా చేరడంలో ఆశ్చర్యం ఏముంది?
29. ప్రతి విషయానికీ కారణం ఫలితం రెండూ ఉంటాయి. డబ్బు మనం చేసే పనికి ఫలితం కావాలే కాని కారణం కాకూడదు. అలా చేస్తే ప్రకృతి నియమాన్ని వ్యతిరేకించినట్లే.
From the publisher's feed