Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
FAQs about Gospel Truth Centre:How many episodes does Gospel Truth Centre have?The podcast currently has 115 episodes available.
June 23, 2021విశ్వాసపు ఆశీర్వాదం (Hebrews 11:20)హెబ్రీయులకు 11:20 విశ్వాసమునుబట్టి ఇస్సాకు జరుగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను....more16minPlay
June 21, 2021యెహోవా యీరే (Genesis 22:14) Jehovah Jirehఅబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేతయెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును....more24minPlay
June 19, 2021Strength through Faith (Hebrews 11:11) విశ్వాసమును బట్టి శక్తిపొందెనుహెబ్రీయులకు 11:11విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను. Hebrews 11:12అందుచేత మృతతుల్యుడైన ఆ యొకనినుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను....more18minPlay
June 18, 2021Eternal City- పునాదులుగల పట్టణము Mk(Hebrews 11:10)"విశ్వాసమును బట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి." Hebrews 11:9...more18minPlay
June 17, 2021"పిలుపునకు లోబడుడి" Hebrews 11:8Hebrews 11:8"అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను;"...more24minPlay
June 16, 2021విశ్వాసమునుబట్టి నోవహు (Hebrews 11:7)"విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన ఇంటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకము మీద నేరస్థాపనచేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను." Hebrews 11:7...more19minPlay
June 15, 2021Wife of Cain (కయీను భార్య)కయీను భార్య (Genesis 4:17) Gen 5:24 And Enoch walked with God: and he was not; for God took him. Hebrews 11:5 విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను....more31minPlay
June 14, 2021హేబెలు విశ్వాసము (హెబ్రీయులకు 11:4)విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతి మంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు. హెబ్రీయులకు 11:4...more17minPlay
June 13, 2021యెహోవా అధికస్తోత్రము నొందదగినవాడు (Psalms 145)యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది...more17minPlay
June 12, 2021క్షమించుము (Luke 17:1-10)మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతనిని గద్దించుము. అతడు మారుమనస్సు పొందినయెడల అతనిని క్షమించుము....more19minPlay
FAQs about Gospel Truth Centre:How many episodes does Gospel Truth Centre have?The podcast currently has 115 episodes available.