Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
FAQs about Gospel Truth Centre:How many episodes does Gospel Truth Centre have?The podcast currently has 116 episodes available.
June 12, 2021క్షమించుము (Luke 17:1-10)మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతనిని గద్దించుము. అతడు మారుమనస్సు పొందినయెడల అతనిని క్షమించుము....more19minPlay
June 11, 2021యెహోవాను సేవించెదము (Joshua 24)"యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవిం చెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరె వరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను."...more21minPlay
June 10, 2021మాటతప్పనివాడు(James 3)"అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము, ఎవడైనను మాటయందు తప్పని యెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీన మందుంచుకొన శక్తిగల వాడగును."...more22minPlay
June 09, 2021యెహోవా మందిరములో నాటబడినవారు (Psalms 92)యెహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు....more22minPlay
June 08, 2021దూతలు - సేవకులైన ఆత్మలు (Hebrews 1)అయితే- నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయువరకు నా కుడిపార్శ్వమును కూర్చుండుము అని దూతలలో ఎవనిని గూర్చియైన ఎప్పుడైనను చెప్పెనా ? వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా ?...more20minPlay
June 07, 2021మన కందరికి కలిగెడు రక్షణ (Jude)"ప్రియులారా, మన కందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నించు చుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను."...more24minPlay
June 06, 2021జీవముతో కూడిన నిరీక్షణ (Mark 16)మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి, ప్రభువు వారికి సహాకారుడైయుండి, వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచు చుండెను. ఆమేన్."...more20minPlay
June 05, 2021దేవునికి ఇష్టుడైయుండుట (Hebrews 11)"విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా!"...more19minPlay
June 04, 2021అత్యంత కృపయుగల దేవుడు (Jonah)"యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందువలననే నీవు కటాకమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాప పడి కీడుచేయక మానుదునని నేను తెలిసికొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని."...more19minPlay
June 03, 2021మా నివాసస్థలము నీవే (Psalms 90)"ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే." ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము....more21minPlay
FAQs about Gospel Truth Centre:How many episodes does Gospel Truth Centre have?The podcast currently has 116 episodes available.