Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
FAQs about Gospel Truth Centre:How many episodes does Gospel Truth Centre have?The podcast currently has 115 episodes available.
May 23, 2021నమ్ముకొనదగిన సహాయకుడు (Psalms 46:1-11)దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు...more16minPlay
May 22, 2021ప్రభువు ఆత్మ నా మీద నున్నది (Luke 4:16-44)"''ప్రభువు ఆత్మ నా మీద నున్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును (కలుగునని) ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును,"...more16minPlay
May 21, 2021ఆత్మ పూర్ణులై యుండుడి. (Luke 4:1-15)"మరియు మద్యముతో మత్తులై యుండకుడి, దానిలో దుర్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులై యుండుడి."...more17minPlay
May 20, 2021రూపాంతరము (Romans 12)"మీరు, ఈ లోక మర్యాదలను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి, నూతన మగుటవలన రూపాంతరము పొందుడి."...more16minPlay
May 19, 2021నాలుగు లంగరులు (Acts 27)"అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పుదుమేమోయని భయపడి, వారు ఓడ అమరములో నుండి నాలుగు లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునాయని కాచుకొని యుండిరి."...more15minPlay
May 18, 2021ఆయన నన్ను తప్పించెను. (Psalm 34:1-22)యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును...more17minPlay
May 17, 2021యెహోవా నా కాపరి (Psalm 23)గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనునీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును....more16minPlay
May 16, 2021నిరీక్షణ (2 Corinthians 1:8-10)"ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను. ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై యున్నాము." The Bible tells us to remain calm and composed during testing times trusting in the Lord. Even as you rest in Him, He will deliver you out of every evil and tumultuous times....more15minPlay
May 15, 2021నీ భారము యెహోవామీద మోపుము (Psalm 55)నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. Cast thy burden upon the Lord and He shall sustain thee...more14minPlay
May 14, 2021అందుకామెసుఖముగా ఉన్నామని చెప్పెను 2 Kings 4:8-37) It shall be well(Telugu)నీవు ఆమెను ఎదు ర్కొనుటకై పరుగున పోయినీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను. అందుకామెసుఖముగా ఉన్నామని చెప్పెను. No matter what is happening in your life, your confidence on God and your confession will have final impact on the outcome....more13minPlay
FAQs about Gospel Truth Centre:How many episodes does Gospel Truth Centre have?The podcast currently has 115 episodes available.