Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
అన్నిరకాల కుటుంబ సమస్యలు,వ్యక్తిగత,విద్యార్ధి సమస్యలు-సులువైన పరిష్కార సూచనలు All sorts of relationships,conflicts,problem solving methods,tips,family affairs n mostly women problems Shobhas292@gmai... more
FAQs about హార్ట్ టు హార్ట్ విత్ శోభ/Heart to heart (Telugu) with shobha:How many episodes does హార్ట్ టు హార్ట్ విత్ శోభ/Heart to heart (Telugu) with shobha have?The podcast currently has 73 episodes available.
September 19, 2021ఆయన్ని ఎలా మార్చాలి ?/how to change him?వయసు వచ్చేకొద్దీ పరిణతి పెరగాలి. కుటుంబసభ్యులతో ప్రేమగా, చనువుగా ఉండాలి. అలాకాకుండా నాకు ఎవరూ అక్కర్లేదు అన్నట్టు ఉంటే?/some egoistic people ruin their relationships with their stubborn behaviour. By the time they realise this it’s too late...more7minPlay
September 07, 2021Nannaku prematho…This is about my father. Once I wrote for Father’s Day. Today he is no more. But his thoughts are with us. Till his last day he enjoyed listening to this audio. Just want to share it...more4minPlay
August 22, 2021అంతులేని కథ / middle class musingsకొన్ని కుటుంబాల సమస్యలు సినిమా కష్టాలు అనిపిస్తాయి. అంతులేని వారి కథ/వ్యథ ఏనాటికి తీరం చేరుతుందో?/some middle class life stories reflects movies n vice versa. To deal with such problems one needs to be very confident...more6minPlay
August 15, 2021పిల్లల్ని ఎదగనివ్వండి /Let your child growపిల్లలు తల్లిదండ్రుల కంటి వెలుగే. కానీ అతి గారాబంతో, ప్రేమతో వారిని ఎదగనీయకుండా చెయ్యకూడదు కదా!/ do parents are standing in the way of our children’s growth?...more8minPlay
August 08, 2021How to choose happiness?/ సంతోషం మీ చేతుల్లోచిన్న జీవితం. చింతలు లేకుండా సాగిపోవడం ముఖ్యమా లేక సమస్యలే తల్చుకుంటూ బాధపడటమా? దేన్ని ఎంచుకోవాలి?/to live happy one needs to choose between happiness n sorrow. What’s your choice?...more8minPlay
August 01, 2021ఔను,వాళ్లిద్దరూ విడిపోయారు!/ Divided by egoఇద్దరు సమ హోదాలో ఉన్న వ్యక్తుల మధ్య వివాహం నిలబడదా? సమస్య ఎందుకొస్తుంది?రాజీ సాధ్యమేనా?/why it is difficult to manage between couples of same status? Where it may go wrong?...more10minPlay
July 25, 2021వదిలెయ్యాలి!/ let goప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూస్తూ సమస్యలు కొని తెచ్చుకుంటే ఆనందం దూరంగానే ఉంటుంది. ఎక్కడ తగ్గాలో తెలిసి వదిలేయడమే తెలివైన వారు చేయాల్సింది/ there will be good n bad experiences in life. We should be able to let go some in order to progress in life...more11minPlay
July 18, 2021విడివిడిగా కలిసున్నాం/ relationship bluesఅన్ని పెళ్ళిళ్ళూ నిండునూరేళ్ళు సంతోషంగా సాగవు. కొన్నిసార్లు ఇష్టం లేకున్నా కలసి ఉండాల్సి వస్తుంది. కానీ ఎప్పటికీ అంతేనా?విడిపోయి కొత్త జీవితం ప్రారంభించలేరా?/though couples don’t love each other, why do they stay together?.....more6minPlay
July 11, 2021ఆత్మ విశ్వాసమే ఆభరణం/Wear that Confidence hat!చదువుకున్నా నేర్చుకోలేని విషయాలు చాలా ఉంటాయి. మనచేతుల్లో లేని రంగు,రూపం తాలూకు ఆలోచనలు మనసంతా ఆక్రమించి జీవితాన్ని పీడకలగా చేస్తుంటే..? When life is offering us many opportunities we simply ignore n complicate life with unnecessary thoughts. How to avoid those and get a good life?...more12minPlay
July 04, 2021The perfect wife/భార్య ఎలా ఉండాలి?భార్యంటే... ఎప్పుడూ భర్త,పిల్లలే జీవితంగా ఉండాలా ?ఆమెకంటూ ఇష్టాలు ఉండవా?అవి తీరే మార్గం ఏమిటి?/ why should women always dance to the tunes of husband?is it really a safe game?if not,what should be her option?...more10minPlay
FAQs about హార్ట్ టు హార్ట్ విత్ శోభ/Heart to heart (Telugu) with shobha:How many episodes does హార్ట్ టు హార్ట్ విత్ శోభ/Heart to heart (Telugu) with shobha have?The podcast currently has 73 episodes available.