Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
అన్నిరకాల కుటుంబ సమస్యలు,వ్యక్తిగత,విద్యార్ధి సమస్యలు-సులువైన పరిష్కార సూచనలు All sorts of relationships,conflicts,problem solving methods,tips,family affairs n mostly women problems Shobhas292@gmai... more
FAQs about హార్ట్ టు హార్ట్ విత్ శోభ/Heart to heart (Telugu) with shobha:How many episodes does హార్ట్ టు హార్ట్ విత్ శోభ/Heart to heart (Telugu) with shobha have?The podcast currently has 73 episodes available.
May 01, 2022విలువలేని వివాహ ప్రమాణాలు/ marriage owes or farce( marriage story)ప్రేమ, నమ్మకం పునాదిగా నిలబడాల్సిన వివాహాలు అబద్ధాలు, ద్రోహం దారిన వెళ్తే భాగస్వామి ఏం చెయ్యాలి?/ when one partner in marriage cheats other n family, what are the options before them?...more7minPlay
April 24, 2022కుటుంబాన్ని కూల్చిన అక్రమ సంబంధం/ illegal relationshipsప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉండగా ఇంకో మహిళను ప్రేమించి, కుటుంబాన్ని మోసం చేసే వారికి ఎటువంటి శిక్ష వెయ్యాలి?/ though husband n wife are equal partners in family, how to punish if one partner cheats other?...more8minPlay
April 17, 2022మ్యారేజ్ 'స్టోరీస్' - మతం మింగిన ప్రేమ/ religion over loveప్రేమకి కులమతాలుండవు అంటారు. కానీ చాలాసార్లు విడిపోవడానికి మతం కూడా కారణమవుతుంది. ఫలితంగా కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. అలా జరగకూడదంటే ఏం చేయాలి?/ when religion takes over love and marriage, what should couples do?...more11minPlay
March 13, 2022మ్యారేజ్ స్టోరీస్/marriage storiesపిల్లలు ఎదుగుతుంటే ఆనందపడే తల్లిదండ్రులు అదే పిల్లలు పెళ్లయ్యాక కూడా చిన్నప్పటిలానే తమచుట్టూ తిరగాలనుకుంటూ అందుకు పిల్లల వివాహాలను కూడా పణంగా పెట్టడం విషాదం/ there are many parents who won’t let their children grow n take care of their family in the name of marriage. They can sabotage their own children’s marriage in this process...more10minPlay
March 06, 2022మొక్కుబడి మహిళా దినోత్సవం /A day for women- is it enough?మహిళా దినోత్సవాలు మొక్కుబడిగా జరుపుకోవడమే గానీ, సమస్యలపై దృష్టి తక్కువ. మహిళలు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు సమాధానం కావాల్సిన మహిళా దినోత్సవం కేవలం ఉత్సవంగా మిగిలిపోవడం అసలైన విషాదం...more9minPlay
February 27, 2022'ప్రేమ' లేని పెళ్లిళ్లు/ love marriage breakersప్రేమించి పెళ్లిచేసుకునే జంటల్లో కొందరు కొంత కాలానికే ఎందుకు విడిపోతున్నారు? ఏళ్ళ తరబడి ప్రేమలో ఉన్నా పెళ్లికాగానే వారిని దూరం చేసే కారణం ఏమిటి?ఒకరినొకరు They fight with world to get married. Years of love makes them feel understood. Very soon they realise they are not meant for each other. Why?...more11minPlay
February 20, 2022Marriage’ breakers’/వివాహాల్లో విచ్ఛిన్న శక్తులుకొత్తకోడలికి అత్తవారింటిలో అనేక పరీక్షలు ఉంటాయి. వాటిని సహనంతో, ఓపికతో దాటుకు వస్తేనే ఆ వివాహం నిలబడుతుంది. ఏ మాత్రం అత్తగారికి కోపం వచ్చినా అంతే. పెద్దలు చేసే వివాహాల్లో ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఇదే!/one of the main reasons for the failure of arranged marriage is mother-in-law’s harassment. Upto what level a daughter in law can bear it?...more12minPlay
January 09, 2022పెళ్లిలో ప్రేమ ఉండదా?/love in marriagesపెళ్లయిన కొన్నేళ్ళకు ప్రేమ తగ్గిపోతుందని అనుకుంటారు చాలామంది. ఇందులో నిజమెంత? ఏది ప్రేమ? ఏది కాదు? / is it true that love fades away in marriages over time? Or we simply taking things in a wrong way?...more10minPlay
December 26, 2021చేపలు చెప్పే సత్యాలు/How ‘shark’ are you?ఒక్కోసారి చిన్న చేప కూడా జ్ఞానోదయం కలిగిస్తుంది. బతుకు పోరాటం చిన్న జీవులను చూస్తేనే సరిగా అర్థమవుతుంది. సమస్యలకు పారిపోకుండా ఎలా పోరాడాలో తెలుస్తుంది...more7minPlay
December 19, 2021వెన్నుతట్టే జోలపాట/ what’s your mantra?కొన్నిపాటలు చిన్నతనం నుంచీ వెంటాడతాయి. ఎంత పెరిగినా ఆ పాటలు వింటే చిరునవ్వు మెరుస్తుంది. అది కొందరికి మంత్రం. సమస్యలనుంచి బయటపడేసే మంత్రదండం. అదెలాగో విందాం...more7minPlay
FAQs about హార్ట్ టు హార్ట్ విత్ శోభ/Heart to heart (Telugu) with shobha:How many episodes does హార్ట్ టు హార్ట్ విత్ శోభ/Heart to heart (Telugu) with shobha have?The podcast currently has 73 episodes available.