Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
అన్నిరకాల కుటుంబ సమస్యలు,వ్యక్తిగత,విద్యార్ధి సమస్యలు-సులువైన పరిష్కార సూచనలు All sorts of relationships,conflicts,problem solving methods,tips,family affairs n mostly women problems Shobhas292@gmai... more
FAQs about హార్ట్ టు హార్ట్ విత్ శోభ/Heart to heart (Telugu) with shobha:How many episodes does హార్ట్ టు హార్ట్ విత్ శోభ/Heart to heart (Telugu) with shobha have?The podcast currently has 73 episodes available.
July 31, 2022శోకాన్ని జయించిన ధ్యానం- ద్రౌపదీ ముర్ముకష్టాలు, కన్నీళ్లు కలకాలం ఉండవు. కానీ కొన్ని విషాదాలు వెంటాడతాయి. జీవితంపై విరక్తి కలిగిస్తాయి. వాటినుంచి తేరుకుని ఆదర్శ రాజకీయ నేతగా ఎదగడం కొందరికే సాధ్యం. అరుదైన ఆ మహిళానేత ద్రౌపదీ ముర్ము...more8minPlay
July 24, 2022అవరోధాలను దాటిన కళాకారులు/ nothing can stop these artistsకొందరు అందమైన ప్రకృతిని, ఆకృతులను ఆనందించి ఊరుకుంటారు. మరికొందరు అద్భుతాలను సృష్టిస్తారు. అవరోధాలను అధిగమించి సృజనాత్మకతే పెట్టుబడిగా ఎదుగుతారు...more10minPlay
July 17, 2022విద్యార్థుల కోసం దిగివచ్చిన తార/A star for studentsడబ్బు, పేరు, హోదా కోసం చదువుతారు కొందరు. అన్నీ వదిలేసి చదువుకోసం కృషి చేసేవారు మరికొందరు. అందాలరాణిగా, చక్కటినటిగా పేరు వచ్చాక పేద విద్యార్థులకు మేలు జరగాలని తపించి, అందుకు కృషి చేస్తున్న అరుదైన మహిళ స్వరూప్ సంపత్...more10minPlay
July 03, 2022సాలు బిడ్డా! సావకు బిడ్డా!/ don’t kill yourselfఏటా పరీక్షా ఫలితాలు వచ్చాక పెద్దసంఖ్యలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా నివారణకు ఎటువంటి చర్యలు ఉండటం లేదు. విద్యార్థులకు స్ఫూర్తి, మార్గదర్శనం కలిగించడం ఎలా ?...more8minPlay
June 12, 2022ఈ రాధిక ఎంతో ప్రత్యేకం!/what’s your speciality?రంగు, రూపం వంటి మన చేతిలో లేని కొన్ని విషయాలు ఇతరులకు ఆయుధాలవుతాయి. వారి వెక్కిరింపులు, వేధింపులు కుమిలిపోయేలా చేస్తాయి. అవన్నీ దాటి వచ్చిన రాధికా గుప్తా వేస్తున్న ప్రశ్న ......more8minPlay
June 05, 2022అత్తారింటినుంచి ఐఏఎస్ వరకు...'ఆడపిల్లలకు పెళ్లే జీవితం కాదు. ఏ కారణంతో నైనా ఇబ్బందులు ఎదురైతే కుంగిపోకూడదు. తమ కాళ్లపై నిలబడాలి. అందుకు కష్టపడాలి. అప్పుడు ఐఏఎస్ కూడా సాధ్యమే' - శివాంగి గోయల్...more10minPlay
May 29, 2022అత్తామామలే అమ్మానాన్నలైతే?..కోడలికి కొత్త జీవితం ఇవ్వాలని తపించిన అత్త అందుకు ఏం చేసింది? కోడలితో పాటు మనవరాలికీ మంచి భవిష్యత్తు కావాలనుకున్న అత్తమామలు ఎంచుకున్న దారి ఏమిటి ?......more7minPlay
May 22, 2022చేజారిన జీవితం/one wrong choiceకొన్నిసార్లు చదువు, జ్ఞానం ఎంతఉన్నా బుద్ధి పనిచేయదు. తెలిసి తెలిసీ తప్పటడుగు వేస్తారు. జీవితం చేజారాక ఇక వెనక్కి తిరిగే అవకాశమే ఉండదు/ life gives us many chances. We have to use them wisely. Otherwise it won’t take much time to loose everything...more7minPlay
May 15, 2022అసలైన 'జెంటిల్ మ్యాన్'/ A real gentleman ( marriage stories)పెళ్లి చేసుకుని విడిపోయిన వాళ్ళంతా విషాదంలో మునిగిపోవాలా? లేక అవతలివారి ఇష్టాన్ని గౌరవించి కొత్త దారిలో సాగిపోవాలా? జీవితం ఒకరికోసం ఆగిపోదనే సత్యాన్ని గుర్తుచేసే అటువంటి వ్యక్తులు ఉన్నారా?.....more8minPlay
May 08, 2022అమ్మకి ఏం కావాలి?/ Mother’s wishఅడగకుండానే అన్నీ చేసిపెట్టే అమ్మని ఎప్పుడైనా తనకేం కావాలో అడిగే పిల్లలు తక్కువే. పిల్లల మంచి మాత్రమే కోరుకునే ఆ నిస్వార్థ జీవికి మాతృదినోత్సవ సందర్భంగా ప్రత్యేక వందనాలు...more9minPlay
FAQs about హార్ట్ టు హార్ట్ విత్ శోభ/Heart to heart (Telugu) with shobha:How many episodes does హార్ట్ టు హార్ట్ విత్ శోభ/Heart to heart (Telugu) with shobha have?The podcast currently has 73 episodes available.