Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Plea... more
FAQs about హరివిల్లు:How many episodes does హరివిల్లు have?The podcast currently has 180 episodes available.
July 07, 2021Ep#58: SS కాంచి గారితో సంభాషణ - మొదటిభాగంప్రముఖ సినీరచయిత, తెలుగు ప్రేక్షకులకి "అమృతం" అందించిన నట-దర్శకుడు శివశ్రీ కాంచి (https://twitter.com/kanchi5497) గారితో సంభాషణ. ఈ ఎపిసోడ్లో వారి సొంతసంగతులూ, పుస్తకాలూ, సైన్సూ,మతం,సినిమాల గురించి చర్చ...more32minPlay
June 22, 2021Ep#57: ప్రజారోగ్యమే మహాభాగ్యంప్రముఖ కార్డియాలజిస్ట్, "కేర్ హాస్పిటల్స్" సహవ్యవస్థాపకులు, ప్రజారోగ్యం, డిజిటల్ హెల్త్ రంగాల్లో నిపుణులు డాII నల్లమల కృష్ణారెడ్డి గారితో ఆరోగ్యరంగంలో మార్పులు, ప్రజారోగ్యం, కోవిడ్ తదితర విషయాలపై చర్చhttps://accessh.org/author/krishna-reddy/...more1h 8minPlay
June 16, 2021Ep#56: Curtain Raiser to WTC Final starting on June 18thభారత్, న్యూజిలాండ్ మధ్య జరగబోతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ గురించి చర్చ. ఈ ఎపిసోడ్లో నా అతిధులు - రామ్ కోలవెన్ను, శేషసాయి అగ్నిహోత్రం...more40minPlay
May 27, 2021Ep#55: క్రిప్టో.. క్రిప్టకో...క్రిప్టోకరెన్సీ, నాన్ ఫంజిబుల్ టోకెన్స్ యొక్క పూర్వాపరాలూ ప్రస్తుత హడావుడి గురించి నా మిత్రుడు, యువవ్యాపారవేత్త ఆదిత్యతో (https://twitter.com/vizagobelix) చర్చ...more1hPlay
May 25, 2021Ep#54: హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే - రెండవభాగంతెలుగు ట్విట్టర్ లోనూ, వందలాది కోవిడ్ బాధితులకు టెలీకన్సల్టేషన్ ద్వారా సహాయపడటంలోనూ చురుగ్గా ఉండే యువడాక్టర్ బాలు తో (twitter.com/TheBaluu) నా సంభాషణ. ఈ రెండవభాగంలో కేరళలో మొదట డ్యూటీ డాక్టర్‌గా,తర్వాత కోవీడ్ వార్డులోనూ తన అనుభవాలు, ట్విట్టర్ ద్వారా చాలామందికి కోవిడ్ కి సంబంధించి టెలీకన్సల్టేషన్ తో సహాయపడటం ఇలాంటి అంశాలు చర్చించాము...more36minPlay
May 22, 2021Ep#53: హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే - మొదటిభాగంతెలుగు ట్విట్టర్ లోనూ, వందలాది కోవిడ్ బాధితులకు టెలీకన్సల్టేషన్ ద్వారా సహాయపడటంలోనూ చురుగ్గా ఉండే యువడాక్టర్ బాలు తో (twitter.com/TheBaluu) నా సంభాషణ. ఈ మొదటిభాగంలో తన చదువు,ఫిలిప్పీన్స్ లో ఎంబీబీయెస్,కేరళలో ఉద్యోగం,తెలుగు ట్వ్విట్టర్,ఆంధ్ర రాజకీయాలగురించి చర్చ...more27minPlay
May 17, 2021Ep#52: ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా - రెండవభాగంఫిన్షాట్స్ (https://finshots.in) వ్యవస్థాపకుడు, గుంటూరు కుర్రోడు భానుహరీష్ (https://twitter.com/baha1729) తో ఇన్స్యూరన్స్, పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ (ముఖ్యంగా కోవిడ్ యుగంలో), ఔత్సాహికవ్యాపారవేత్తలకి తన సలహాలు చర్చించాము ఈ రెండవ (మరియు ఆఖరి) భాగంలో...more31minPlay
May 14, 2021Ep#51: ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా - మొదటిభాగంఫిన్షాట్స్ (https://finshots.in) వ్యవస్థాపకుడు, గుంటూరు కుర్రోడు భానుహరీష్ (https://twitter.com/baha1729) తో తన బాల్యం,విద్యాభ్యాసం, IIMA నుండి ఉత్తీర్ణుడైనతర్వాత ఉద్యోగం వైపుగాక స్టార్ట్-అప్ వైపు మొగ్గుచూపటానికి కారణం, తన స్టార్ట్-అప్ ఎంతవరకు ప్రజాదరణపొందింది ఇలాంటి అంశాలపై చర్చ ఈ మొదటిభాగంలో...more40minPlay
May 01, 2021Ep#50: ఈయన చాలా హాట్ గురూ!హెచ్ ఆర్ కన్సల్టంట్ గా 2021లో రజతోత్సవం జరుపుకుంటున్న తెలుగు ట్విట్టర్ ప్రముఖుడు అరుణ్ భాగవతుల (https://twitter.com/ArunBee) గారి నేపధ్యంలోని పలు ఆసక్తికరమైన కోణాలు (ఉదాహరణకి, ఆయన "తల్లిదండ్రులు" బీనాదేవి) ఆవిష్కరించే ప్రయత్నం ఈ ఇంటర్వ్యూhttps://www.linkedin.com/company/manhunt-consultants/about/...more54minPlay
April 18, 2021Ep#49: పాత్రికేయరంగంలో శ్రీ రమేష్ కందుల గారి ప్రస్థానంపాత్రికేయరంగంలో విశేష అనుభవమున్న శ్రీ రమేష్ కందుల గారితో నేను చేసిన పాడ్‌కాస్ట్ ని రెండు భాగాలుగా మీతో పంచుకుంటాను. ప్రింట్ ఎలక్ట్రానిక్ ఆన్లైన్ మీడియా రంగాలన్నింటిలోనూ చేసిన రమేష్ గారి ఆనుభవం చాలా విభిన్నమైనది. ఆ విశేషాలు ఈ మొదటి ఎపిసోడ్లో...more16minPlay
FAQs about హరివిల్లు:How many episodes does హరివిల్లు have?The podcast currently has 180 episodes available.