Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Plea... more
FAQs about హరివిల్లు:How many episodes does హరివిల్లు have?The podcast currently has 173 episodes available.
July 23, 2021Ep#61: తెలుగులో జాన్రా ఫిక్షన్, శాస్త్ర/సాంకేతిక విషయాలు వ్రాసే రచయితలెక్కడబ్లాగర్ గా, తెలుగు అంతర్జాలంలో సైన్స్ ఫిక్షన్ కథారచయితగా ప్రాచుర్యంపొంది ఇటీవల రెండు ఆసక్తికరమైన లఘుచిత్రాలు తీసి మెప్పించిన అనిల్.ఎస్.రాయల్ తో సంభాషణ - జాన్రా ఫిక్షన్, బ్లాగ్స్, శూన్యవ్యయ లఘుచిత్రాలు, తెలుగులో శాస్త్ర/సాంకేతిక విషయాలపై రచనల గురించి.https://anilroyal.wordpress.com https://kathaalayam.com https://youtube.com/channel/UCBoNnmlLDsot-j7WjO756rw/videos...more50minPlay
July 08, 2021Ep#60: SS కాంచి గారితో సంభాషణ - రెండవ భాగంరచనా-నట-దర్శకుడు శివశ్రీ కాంచి (https://twitter.com/kanchi5497) గారితో సంభాషణ. ఈ ఎపిసోడ్ లో తన సినీ ప్రస్థానం, తెలుగు మరియూ ఇతరభాషాదర్శకులపై తన అభిప్రాయాలూ, రాజమౌళి గారికోసం స్క్రీన్ ప్లే తయారుచేసే ప్రక్రియ, చివరిగా "ఆర్ ఆర్ ఆర్" సినిమాకబుర్లూ....more46minPlay
July 08, 2021Ep#59: SS కాంచి గారితో సంభాషణ - పూర్తి ఎపిసోడ్రచనా-నట-దర్శకుడు శివశ్రీ కాంచి (https://twitter.com/kanchi5497) గారితో సంభాషణ. వారి సొంతసంగతులూ, పుస్తకాలూ, సైన్సూ,మతం,తన సినీ ప్రస్థానం, తెలుగు మరియూ ఇతరభాషాదర్శకులపై తన అభిప్రాయాలూ, రాజమౌళి గారికోసం స్క్రీన్ ప్లే తయారుచేసే ప్రక్రియ, చివరిగా "ఆర్ ఆర్ ఆర్" సినిమాకబుర్లూ గురించి చర్చ...more1h 15minPlay
July 07, 2021Ep#58: SS కాంచి గారితో సంభాషణ - మొదటిభాగంప్రముఖ సినీరచయిత, తెలుగు ప్రేక్షకులకి "అమృతం" అందించిన నట-దర్శకుడు శివశ్రీ కాంచి (https://twitter.com/kanchi5497) గారితో సంభాషణ. ఈ ఎపిసోడ్లో వారి సొంతసంగతులూ, పుస్తకాలూ, సైన్సూ,మతం,సినిమాల గురించి చర్చ...more32minPlay
June 22, 2021Ep#57: ప్రజారోగ్యమే మహాభాగ్యంప్రముఖ కార్డియాలజిస్ట్, "కేర్ హాస్పిటల్స్" సహవ్యవస్థాపకులు, ప్రజారోగ్యం, డిజిటల్ హెల్త్ రంగాల్లో నిపుణులు డాII నల్లమల కృష్ణారెడ్డి గారితో ఆరోగ్యరంగంలో మార్పులు, ప్రజారోగ్యం, కోవిడ్ తదితర విషయాలపై చర్చhttps://accessh.org/author/krishna-reddy/...more1h 8minPlay
June 16, 2021Ep#56: Curtain Raiser to WTC Final starting on June 18thభారత్, న్యూజిలాండ్ మధ్య జరగబోతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ గురించి చర్చ. ఈ ఎపిసోడ్లో నా అతిధులు - రామ్ కోలవెన్ను, శేషసాయి అగ్నిహోత్రం...more40minPlay
May 27, 2021Ep#55: క్రిప్టో.. క్రిప్టకో...క్రిప్టోకరెన్సీ, నాన్ ఫంజిబుల్ టోకెన్స్ యొక్క పూర్వాపరాలూ ప్రస్తుత హడావుడి గురించి నా మిత్రుడు, యువవ్యాపారవేత్త ఆదిత్యతో (https://twitter.com/vizagobelix) చర్చ...more1hPlay
May 25, 2021Ep#54: హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే - రెండవభాగంతెలుగు ట్విట్టర్ లోనూ, వందలాది కోవిడ్ బాధితులకు టెలీకన్సల్టేషన్ ద్వారా సహాయపడటంలోనూ చురుగ్గా ఉండే యువడాక్టర్ బాలు తో (twitter.com/TheBaluu) నా సంభాషణ. ఈ రెండవభాగంలో కేరళలో మొదట డ్యూటీ డాక్టర్‌గా,తర్వాత కోవీడ్ వార్డులోనూ తన అనుభవాలు, ట్విట్టర్ ద్వారా చాలామందికి కోవిడ్ కి సంబంధించి టెలీకన్సల్టేషన్ తో సహాయపడటం ఇలాంటి అంశాలు చర్చించాము...more36minPlay
May 22, 2021Ep#53: హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే - మొదటిభాగంతెలుగు ట్విట్టర్ లోనూ, వందలాది కోవిడ్ బాధితులకు టెలీకన్సల్టేషన్ ద్వారా సహాయపడటంలోనూ చురుగ్గా ఉండే యువడాక్టర్ బాలు తో (twitter.com/TheBaluu) నా సంభాషణ. ఈ మొదటిభాగంలో తన చదువు,ఫిలిప్పీన్స్ లో ఎంబీబీయెస్,కేరళలో ఉద్యోగం,తెలుగు ట్వ్విట్టర్,ఆంధ్ర రాజకీయాలగురించి చర్చ...more27minPlay
May 17, 2021Ep#52: ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా - రెండవభాగంఫిన్షాట్స్ (https://finshots.in) వ్యవస్థాపకుడు, గుంటూరు కుర్రోడు భానుహరీష్ (https://twitter.com/baha1729) తో ఇన్స్యూరన్స్, పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ (ముఖ్యంగా కోవిడ్ యుగంలో), ఔత్సాహికవ్యాపారవేత్తలకి తన సలహాలు చర్చించాము ఈ రెండవ (మరియు ఆఖరి) భాగంలో...more31minPlay
FAQs about హరివిల్లు:How many episodes does హరివిల్లు have?The podcast currently has 173 episodes available.