ప్రముఖ పాత్రికేయుడు, మానవతావాది, హేతువాది శ్రీ నారిశెట్టి ఇన్నయ్య గారితో తెలుగునేలపై మానవతావాద,హేతువాద ఉద్యమాలు, కులరాజకీయాలూ, ప్రస్తుత పరిస్థితుల్ని బాగుచేయాలంటే యువత కర్తవ్యం తదితర విషయాలపై చర్చ
తెలుగులో చేసిన రచనల్లో కొన్ని
రామ్ మోహనరాయ్ నుండి ఎమ్.ఎన్.రాయ్ వరకు 1973
ఆంధ్రప్రదేశ్ లో కులరాజకీయాలు 1985
వి.ఆర్.నార్ల జీవితం-అనుభవాలు 1987
నరిసెట్టి, ఇన్నయ్య. " మూఢనమ్మకాలకు దివ్యజ్ఞానసమాజ సిమెంట్". అబద్ధాల వేట - నిజాల బాట. రేషనలిస్ట్ వాయిస్ పబ్లికేషన్స్. వికీసోర్స్.
మనదేశంలో పూర్ణ వికాసం రాదా -డా.ఇ.ఇన్నయ్య 1990
నరహంతకులు 1992
చిట్కా వైద్యాలు-చిల్లరడాక్టర్లు 1998
మతాల చిత్రహింసలో చిన్నారులు 2000
హిందూ ముస్లిం ఐక్యత
ఇన్నయ్య గారి ప్రయాణం - ఇండియా నుంచి అమెరికా దాకా
ఏది నీతి ? ఎదిరీతి ?
ఆంధ్ర ప్రదేశ్ లో విప్లవ మానవత్వ ఉద్యమం
నమ్మిచెడినవారికోసం
మిసిమి వ్యాసాలు
నేను కలిసిన మానవతావాదులు, ముఖ్యమంత్రులు
ఉగ్రవాదుల మీద మోనోగ్రాఫ్