Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Plea... more
FAQs about హరివిల్లు:How many episodes does హరివిల్లు have?The podcast currently has 159 episodes available.
June 03, 2022Ep#87: Getting more out of professional career - శివకుమార్ సూరంపూడి గారితో సంభాషణఉద్యోగపర్వంలో ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే, ఎటువంటి పరిశ్రమ చేస్తే బాగుంటుందో తన అనుభవాల ఆధారంగా (Head of ITC's Agri and IT businesses) శివకుమార్ సూరంపూడి గారితో finding a purpose for career, leadership, up-skilling, work-life balance తదితర అంశాలపై సంభాషణ...more1h 13minPlay
May 07, 2022Ep#86: తెలుగు పల్లెసీమలు - paradise lost?తెలుగు పల్లెసీమలు గత కొన్ని దశాబ్దాలుగా కళావిహీనమవటానికి కారణాలేంటి? తెలుగు పల్లెలకి పునర్వైభం తీసుకురావడం సాధ్యమేనా? తెలుగు భాషని సంస్కృతిని అమితంగా అభిమానించే కందర్ప కృష్ణమోహన్ (https://twitter.com/kkmohan73) తో చర్చ...more1h 13minPlay
March 09, 2022Ep#85: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - ఐదవ మరియూ ఆఖరి భాగంనాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) గ్రాండ్ అర్కెస్త్రైజేషన్, 2) కీర్తనలూ కృతులూ ఆధారంగా చేసిన పాటలు, 3) వందనసమర్పణ:-) by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డిPlay list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0...more1h 8minPlay
March 07, 2022Ep#84: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - నాల్గవ భాగంనాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) మెలోడీస్ (మధురగీతాలు), 2) గ్రాండ్ ఆర్కెస్త్రైజేషన్ by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డిPlay list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0...more59minPlay
March 04, 2022Ep#83: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - మూడవభాగంనాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) రాగమాలికలు (ఒకే పాటలో భిన్నమైన రాగాల ఆధారంగా వేరు వేరు చరణాలో పంక్తులో ఉండటం), 2) జానపదరీతిలోని పాటలు, 3) జానపదకళలను అనుసరించి చేసిన పాటలు (హరికథ, యక్షగానం, జావళీ...). by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డిPlay list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0...more48minPlay
March 01, 2022Ep#82: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - రెండవభాగంనాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) పొడిమాటలక్కూడా బాణీ కట్టినతీరు, 2) పదాలకితగ్గట్టు రాగాలు ఎంచుకోవటం. by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డిPlay list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0...more1hPlay
February 27, 2022Ep#81: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - మొదటిభాగంనాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ-పుహళేంది గార్ల విశిష్టత గురించి మాట్లాడుకున్నాం. తదుపరి ఎపిసోడ్లలో మామ బాణీ కూర్చిన పాటల గూర్చి విశ్లేషణ, విశేషాలూ by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి Play list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0...more53minPlay
February 17, 2022Ep#80: Drug resistant Bacteria, Long Covid, and all thatడ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియా, కోవిడ్ వల్ల దీర్ఘకాలిక సమస్యలు, పిల్లల్లో రిగ్రెషన్ తదితర అంశాలపై డా. మహిష్మ కొడిదెల (twitter.com/drmahishmak) గారితో చర్చ...more43minPlay
February 03, 2022Ep#79: విహంగవీక్షణం -1) మిడిల్ క్లాస్ అంటే ఎవరు, బడ్జెట్ నుంచీ వాళ్ళు కోరుకునేదేంటి? 2) ప్రభుత్వం దృష్టిలో క్రిప్టోకరెన్సీ అసెట్టా? కరెన్సీనా?విహంగవీక్షణం -1) మిడిల్ క్లాస్ అంటే ఎవరు, బడ్జెట్ నుంచీ వాళ్ళు కోరుకునేదేంటి? 2) ప్రభుత్వం దృష్టిలో క్రిప్టోకరెన్సీ అసెట్టా? కరెన్సీనా? - ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ...more48minPlay
January 30, 2022Ep#78: Data Science or Decision science?డేటా సైన్స్ రంగం పుట్టుపూర్వొత్తరాలూ, ప్రస్తుత పరిణామాలూ, ఉద్యోగ అవకాశాల గురించి "మ్యూ సిగ్మా"లో ఉన్నతస్ఠాయి ఉద్యోగి "కన్నన్ సుందరం" తో సంభాషణDiscussion about the origins, current trends and career opportunities in "data sciences" domain with senior business leader from that domain - Kannan Sundaram...more51minPlay
FAQs about హరివిల్లు:How many episodes does హరివిల్లు have?The podcast currently has 159 episodes available.