Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Plea... more
FAQs about హరివిల్లు:How many episodes does హరివిల్లు have?The podcast currently has 159 episodes available.
November 19, 2022Ep#97: తెలుగు సినీ చరిత్రలో బంగారు తరానికి నివాళి (కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు) - మొదటి భాగంఎంటీయార్, ఏఎన్నార్ ల వారసత్వాన్ని కొనసాగించటమేగాక తెలుగు సినీరంగాన్ని నూతన శిఖరాలకి చేర్చిన కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు తరానికి నివాళి. ఈ పాడ్కాస్ట్ లో పాల్గొన్న వక్తలు 1) పోతుకూచి శ్రీధర్, 2) కందర్ప కృష్ణమోహన్, 3) సూరంపూడి పవన్ సంతోష్...more1h 5minPlay
November 07, 2022Ep#96: విహంగవీక్షణం: 1) అన్ని రాష్ట్రాలపై హిందీ భాషని రుద్దటం సబబేనా? సాధ్యమేనా?, 2) మస్క్ ట్విట్టర్ ఎందుకు కొన్నట్టు? ఫ్రీ స్పీచ్ అలాగే ఫేక్ న్యూస్ విషయంలో సాధ్యాసాధ్యాలేంటి?విహంగవీక్షణం: 1) అన్ని రాష్ట్రాలపై హిందీ భాషని రుద్దటం సబబేనా? సాధ్యమేనా?, 2) మస్క్ ట్విట్టర్ ఎందుకు కొన్నట్టు? ఫ్రీ స్పీచ్ అలాగే ఫేక్ న్యూస్ విషయంలో సాధ్యాసాధ్యాలేంటి? - ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ...more47minPlay
September 19, 2022Ep#95: "అమరావతి: వివాదాలు - వాస్తవాలు""అమరావతి: వివాదాలు - వాస్తవాలు" పుస్తక రచయిత శ్రీ కందుల రమేష్ గారితో ముఖాముఖిఈ సంభాషణ మొదట్లో పుస్తక ప్రచురణలో ఉండే ఆర్ధిక సూక్ష్మాలు చర్చించాము. అసలు చర్చ 20.00 నుండీ మొదలౌతుంది...more1h 10minPlay
August 27, 2022Ep#94: విహంగవీక్షణం: 1) రేవ్డీ కల్చర్ అనగానేమి మోదీజీ?, 2) భావప్రకటన స్వేచ్ఛకి పరిమితులువిహంగవీక్షణం: 1) రేవ్డీ కల్చర్ అనగానేమి మోదీజీ?, 2) భావప్రకటన స్వేఛ్ఛకి పరిమితులు - ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ...more1h 4minPlay
July 29, 2022Ep#93: తెలుగు పౌరాణిక చిత్రాల గొప్పదనమేంటంటే.... - రెండవ భాగంతెలుగు పౌరాణిక చిత్రాల పై చర్చ, నాతో పాల్గొన్నవారు - 1) కొండుభొట్ల చంద్రశేఖర్, 2) భట్టిప్రోలు రవికుమార్, 3) కందర్ప కృష్ణమోహన్...more1h 9minPlay
July 24, 2022Ep#92: తెలుగు పౌరాణిక చిత్రాల గొప్పదనమేంటంటే.... - మొదటి భాగంతెలుగు పౌరాణిక చిత్రాల పై చర్చ, నాతో పాల్గొన్నవారు - 1) కొండుభొట్ల చంద్రశేఖర్, 2) భట్టిప్రోలు రవికుమార్, 3) కందర్ప కృష్ణమోహన్...more1h 15minPlay
July 05, 2022Ep#91: విహంగవీక్షణం: 1) కార్మిక/ఉద్యోగ రంగంలో మహిళల శాతం నానాటికీ తగ్గిపోతుందెందుకు? 2) ఐదేళ్ళ జీఎస్టీ ప్రస్థానం ఎలా ఉంది?విహంగవీక్షణం: 1) కార్మిక/ఉద్యోగ రంగంలో మహిళల శాతం నానాటికీ తగ్గిపోతుందెందుకు? 2) ఐదేళ్ళ జీఎస్టీ ప్రస్థానం ఎలా ఉంది? ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ...more1h 5minPlay
June 26, 2022Ep#90: కధ చెపుతాను, ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా..సినిమా కధా, కధనం, తనకి నచ్చిన స్క్రిప్ట్స్, ఇంకా రాయలసీమ, సాగరసంగమం, అలానే RRR గురించి ఎస్ ఎస్ కాంచి గారితో సంభాషణ...more56minPlay
June 17, 2022Ep#89: విహంగ వీక్షణం - 1) ఇనుములో హృదయం మొలిచెలే, 2) విత్తనం తప్పా? మొక్క తప్పా?విహంగ వీక్షణం - 1) కృతిమ మేధ ఆధారంగా గూగుల్ రూపొందించిన "లాండా" విషయంలో నైతిక మీమాంస ఏంటి? 2) ఆమ్నీషియా పబ్ సంఘటనలో కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటున్నదనే విషయం పక్కకి పెడితే తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ...more56minPlay
June 13, 2022Ep#88: దిగులు పుట్టిస్తున్న ఆర్ధిక వ్యవస్థభారత ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి, అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మన పర్సనల్ ఫైనాన్స్ ప్రణాళికలపై వీటి ప్రభావం.. తదితర అంశాలపై ఆర్ధిక నిపుణుడు వంశీ గుత్తికొండ గారితో నా సంభాషణ...more1h 8minPlay
FAQs about హరివిల్లు:How many episodes does హరివిల్లు have?The podcast currently has 159 episodes available.