Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Plea... more
FAQs about హరివిల్లు:How many episodes does హరివిల్లు have?The podcast currently has 172 episodes available.
June 26, 2022Ep#90: కధ చెపుతాను, ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా..సినిమా కధా, కధనం, తనకి నచ్చిన స్క్రిప్ట్స్, ఇంకా రాయలసీమ, సాగరసంగమం, అలానే RRR గురించి ఎస్ ఎస్ కాంచి గారితో సంభాషణ...more56minPlay
June 17, 2022Ep#89: విహంగ వీక్షణం - 1) ఇనుములో హృదయం మొలిచెలే, 2) విత్తనం తప్పా? మొక్క తప్పా?విహంగ వీక్షణం - 1) కృతిమ మేధ ఆధారంగా గూగుల్ రూపొందించిన "లాండా" విషయంలో నైతిక మీమాంస ఏంటి? 2) ఆమ్నీషియా పబ్ సంఘటనలో కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటున్నదనే విషయం పక్కకి పెడితే తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ...more56minPlay
June 13, 2022Ep#88: దిగులు పుట్టిస్తున్న ఆర్ధిక వ్యవస్థభారత ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి, అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మన పర్సనల్ ఫైనాన్స్ ప్రణాళికలపై వీటి ప్రభావం.. తదితర అంశాలపై ఆర్ధిక నిపుణుడు వంశీ గుత్తికొండ గారితో నా సంభాషణ...more1h 8minPlay
June 03, 2022Ep#87: Getting more out of professional career - శివకుమార్ సూరంపూడి గారితో సంభాషణఉద్యోగపర్వంలో ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే, ఎటువంటి పరిశ్రమ చేస్తే బాగుంటుందో తన అనుభవాల ఆధారంగా (Head of ITC's Agri and IT businesses) శివకుమార్ సూరంపూడి గారితో finding a purpose for career, leadership, up-skilling, work-life balance తదితర అంశాలపై సంభాషణ...more1h 13minPlay
May 07, 2022Ep#86: తెలుగు పల్లెసీమలు - paradise lost?తెలుగు పల్లెసీమలు గత కొన్ని దశాబ్దాలుగా కళావిహీనమవటానికి కారణాలేంటి? తెలుగు పల్లెలకి పునర్వైభం తీసుకురావడం సాధ్యమేనా? తెలుగు భాషని సంస్కృతిని అమితంగా అభిమానించే కందర్ప కృష్ణమోహన్ (https://twitter.com/kkmohan73) తో చర్చ...more1h 13minPlay
March 09, 2022Ep#85: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - ఐదవ మరియూ ఆఖరి భాగంనాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) గ్రాండ్ అర్కెస్త్రైజేషన్, 2) కీర్తనలూ కృతులూ ఆధారంగా చేసిన పాటలు, 3) వందనసమర్పణ:-) by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డిPlay list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0...more1h 8minPlay
March 07, 2022Ep#84: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - నాల్గవ భాగంనాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) మెలోడీస్ (మధురగీతాలు), 2) గ్రాండ్ ఆర్కెస్త్రైజేషన్ by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డిPlay list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0...more59minPlay
March 04, 2022Ep#83: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - మూడవభాగంనాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) రాగమాలికలు (ఒకే పాటలో భిన్నమైన రాగాల ఆధారంగా వేరు వేరు చరణాలో పంక్తులో ఉండటం), 2) జానపదరీతిలోని పాటలు, 3) జానపదకళలను అనుసరించి చేసిన పాటలు (హరికథ, యక్షగానం, జావళీ...). by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డిPlay list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0...more48minPlay
March 01, 2022Ep#82: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - రెండవభాగంనాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) పొడిమాటలక్కూడా బాణీ కట్టినతీరు, 2) పదాలకితగ్గట్టు రాగాలు ఎంచుకోవటం. by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డిPlay list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0...more1hPlay
February 27, 2022Ep#81: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - మొదటిభాగంనాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ-పుహళేంది గార్ల విశిష్టత గురించి మాట్లాడుకున్నాం. తదుపరి ఎపిసోడ్లలో మామ బాణీ కూర్చిన పాటల గూర్చి విశ్లేషణ, విశేషాలూ by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి Play list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0...more53minPlay
FAQs about హరివిల్లు:How many episodes does హరివిల్లు have?The podcast currently has 172 episodes available.