*ఆలోచనల ప్రతిబింబం జీవితం*
ఒక వ్యక్తి 80% బ్యాంకు లోన్తో యాభై లక్షల రూపాయల (50,00,000) కారును కొని నెలవారీ వాయిదాలు (ఈఎంఐ) చెల్లిస్తే అతడిని ధనవంతులుగా పరిగణిస్తాం. మరో వ్యక్తి 10,00,000 కారును పూర్తి డబ్బును చెల్లించి కొంటాడు. కాని 50 లక్షల కారుని చూసి వారె ధనవంతులు అని అనుకుంటాం.ఈ రెండు కళ్లతో చూసేది నమ్మి చర్య తీసుకుంటే మనం కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంది.