Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Indian culture and heritage is most valuable recognised by world all world now feel as Bharat maha guru to create understanding among the youth is our motive.... more
FAQs about JANANI BHARATHI. జననిభారతి:How many episodes does JANANI BHARATHI. జననిభారతి have?The podcast currently has 123 episodes available.
July 25, 2021శ్రీకృష్ణుని నిర్యాణం. భాగవత కథలు.8కురుక్షేత్ర సంగ్రామం ముగింపు తర్వాత విదురుడు తీర్ధయాత్ర కు వెళ్ళాడు.వచ్చినతర్వాత ఏం జరిగిందో ఈ భాగం వినండి...more12minPlay
July 19, 2021పరీక్షిత్తు జననం. భాగవత కథలు 7అశ్వత్థామ గర్వభంగం తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరాడు.అంతలో ఉత్తర ఏడుస్తూ అక్కడకు వచ్చింది.... ఏం జరిగింది......???...more9minPlay
July 14, 2021అశ్వత్థామ గర్వభంగం. భాగవత కథలు 6ఉపపాండవులను సంహరించిన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం పైకి తానుకూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు అర్జునుడు ....more12minPlay
July 09, 2021శ్రీమహావిష్ణువు అవతారములు. భాగవత కథలు 5నారదుని కోరిక మేరకు వ్యాసుడు సంస్క్రతంలో భాగవత రచన చేశాడు పోతనామాత్యుడు ఆంధ్రీకరించాడు. చేశాడు....more19minPlay
July 06, 2021భాగవత కథలు. 4. కురుక్షేత్ర ముగింపుశ్రీకృష్ణ పరమాత్మ గొప్పదనం. కురుక్షేత్ర సంగ్రామం ముగింపు లో అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం.వివరాలు...more11minPlay
July 03, 2021అలపర్తి వెంకట సుబ్బారావుబాలబంధు, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత,బాలసాహితీవేత్త అలపర్తి వెంకట సుబ్బారావు గురించి డా.అయినాలవారి పద్యరచన ....more5minPlay
July 01, 2021చిట్టి కవితలు. అలపర్తి వెంకట సుబ్బారావు గారుబాలబంధు అలపర్తి వెంకట సుబ్బారావు గారి బాలసాహిత్యం నుంచి స్వామియే కవితా గానం....more6minPlay
July 01, 2021భాగవత కథలు. 3. నారదుని జన్మరహస్యం ఏమిటి?భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలి అంటే భాగవతం చదవాలి.కైవల్యంపొందటమెలాగో భాగవతము మనకు తెలుపుతుంది...more32minPlay
July 01, 2021భాగవతము కథలు. 2. యఱ్ఱంశెట్టి హనుమంతరావుప్రతిఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా భాగవతాన్ని చదవాలి లేదా వినాలి ఎందుకు భాగవతాన్ని చదవాలి అనే వివరణ ఈ భాగంలో మనకు కనిపిస్తుంది ప్రతిలిపి వేణుగోపాల్ గారు వ్రాసిన భాగవత కథలు ఈ నేపథ్యంలో ఈ ప్రవచనం చేయబడింది...more13minPlay
June 30, 2021పద్యం---హ్రృద్యం. దీపశిఖ. అలపర్తి వెంకట సుబ్బారావు గారుబాలబంధు అవార్డు గ్రహీత అలపర్తి వెంకట సుబ్బారావు గారి స్వీయకవితాగానం...more7minPlay
FAQs about JANANI BHARATHI. జననిభారతి:How many episodes does JANANI BHARATHI. జననిభారతి have?The podcast currently has 123 episodes available.