కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,మాజీ రాష్ట్రపతి విశ్వ ప్రేమికుడు అబ్దుల్ కలాం గారి 91 వ జయంతి నివాళి, స్మారక ,రచన ను, ఎం.కరుణాకర రెడ్డి "పర్యావరణ సవాళ్ళకు పరిష్కారాలు!"- అనే దానిని, అందించగా మీ కానమోకు స్వరం లో వినండి!.