కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, డాక్టర్, మరియు జీవశాస్త్ర వేత్త అయిన దేవరాజు మహారాజు విరచిత " మాన వుడే అన్నింటికీ ప్రమాణం !". అనే విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.