కానమోకు కథావచనం! "సమకాలీన కథా సందేశం!" శీర్షికగా, నేడు ఏప్రిల్ 10 , ప్రపంచ "తోబుట్టువుల దినోత్సవం " సందర్భంగా , యశోదా కైలాస్ పులుగుర్త , వ్రాసిన ఈ కధ ,పేరు " అభిమానాలు - ఆప్యాయతలు !" అనేది వినిపించడం చాలా సమంజసంగా ఉంటుందని భావించి మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.