Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
February 13, 2022" మమతల చట్రాలు!"- కథ . రచన : జయలక్ష్మి అబ్బూరు. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. "సమకాలీన కథా మందారం" శీర్షిక గా , జయలక్ష్మి అబ్బూరు , వ్రాసిన ఈ కధ ,పేరు " మమతల చట్రాలు!" అనే ఈ కథ - "ఒకరికోసం ఒకరం ఆలోచిస్తే మమతల చట్రాలు గూడా అనురాగ లతల కి ఆలంబన అవుతాయి. అవధులులేని ఆనందానికి ఆరామా లవుతాయి !" అనే అపురూప భావన ను కలిగించే రీతిలో కథను నడిపించిన తీరు తో మీ కానమోకు స్వరాన మీరే వినండి !....more26minPlay
February 13, 2022" విప్లవ వీరుడు ' భూపెంద్రనాధ్' !" - రా.వి.కే. సౌజన్యం . మీ కానమోకు కథావచనం లోవినండి !కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర , చారిత్రక సమాచార సౌజన్యం గా " "విప్లవ వీరుడు 'భూపెంద్రనాధ్' !" జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !....more9minPlay
February 12, 2022" అరుదైన ఆదివాసీ ప్రతిభాశీలి 'జైపాల్ సింగ్ ముండా' !" - రా.వి.కే. మీ కానమోకు కథావచనం లోవినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా "అరుదైన ఆదివాసీ ప్రతిభాశీలి 'జైపాల్ సింగ్ ముండా' !"- జీవిత ప్రతిభా విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !....more9minPlay
February 11, 2022" సమాంతర సర్కార్లు !" - రా.వి.కే. సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా "సమాంతర సర్కార్లు !" - అనే విశేష అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
February 10, 2022" విస్మృత వీరుడు అమర్ చంద్ బాంతియా!"- రా.వి.కే .సౌజన్యం . మీ కానమోకు కథావచనం లోవినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర , చారిత్రక సమాచార సౌజన్యంగా "విస్మృత వీరుడు అమర్ చంద్ బాంతియా!"- అనే చారిత్రక విశేషాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
February 09, 2022"క్షమా భిక్ష - రాజ్యాంగ 72 అధికరణ !" - డా. గుమ్మడిదల పద్మజ . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే డా. గుమ్మడిదల పద్మజ విరచిత అంశం " క్షమా భిక్ష - రాజ్యాంగ 72 అధికరణ !" - అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more9minPlay
February 09, 2022" దేశభక్త 'వి.ఓ.చిదంబరం పిళ్లై' !"- రావి.కే. సౌజన్యంగా మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర , చారిత్రక సమాచార సౌజన్యంగా "దేశభక్త ' వి.ఓ.చిదంబరం పిళ్లై' !" గురించిన చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
February 08, 2022"జన ప్రస్థం !" - కధ . రచన : అలపర్తి రామకృష్ణ . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం! "సమకాలీన కథా సందేశం " అనే శీర్షిక గా , అలపర్తి రామకృష్ణ వ్రాసిన ఈ కధ " జన ప్రస్థం!" ను మీ కానమోకు స్వరంలో వినండి !....more24minPlay
February 08, 2022" గన్ శాల్యూట్ !"- రా.వి.కే. చారిత్రక సమాచార సౌజన్యంగా , మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర , చారిత్రక సమాచార సౌజన్యంగా "గన్ శాల్యూట్!" అనే చారిత్రక గౌరవ విశిష్టత ను తెలిపే విశేషాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
February 07, 2022" చౌరీ చౌరా 'ఘటన' !"- రా.వి.కే చారిత్రక సమాచార సౌజన్యం .మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞాన కేంద్రం, చారిత్రక సమాచార సౌజన్యంగా "చౌరీ చౌరా ' ఘటన' !" - ను మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.