Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
December 04, 2021" బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సం 'వ్యూహ' చరిత్ర !"- రా.వి.కేం. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లోవినండికానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్రం ,సౌజన్యం న " బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సం'వ్యూహ' చరిత్ర !" ను మీ కానమోకు స్వరంలో వినండి !....more9minPlay
December 03, 2021" కల్తీ కల్లోలం !" - డా.ఎన్. కలీల్. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఒక సామాజిక బాధ్యత గలిగిన ఔషధ శాస్త్రవేత్త గా " కల్తీ కల్లోలం!" అంటూ సమాజాన్ని హెచ్చరిస్తూ , డా. ఎన్. కలీల్ , విరచిత సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి!....more13minPlay
December 03, 2021" స్మార్ట్ ఫోన్ ! సార్ధక ఆధునిక వినియోగం !"- ఇప్టు ప్రసాద్ స్వీయానుభవం. మీ కానమోకు కథావచనం లో ...కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే 'ఇప్టు ప్రసాద్ ' గారి స్వీయానుభవ రచన " స్మార్ట్ ఫోన్! సార్ధక ఆధునిక వినియోగం !" ను మీ కానమోకు స్వరంలో వినండి !....more11minPlay
December 03, 2021"అనుశీలన్ విప్లవ నేత ' ఖుదీరామ్ బోస్' !"- రామోజీ విజ్ఞానకేంద్రం, మీ కానమోకు కథా వచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే డిసెంబర్3 , భారత " అనుశీలన్ సమితి విప్లవనేత - ఖుదీరామ్ బోస్ 132 వ జయంతి " సందర్భంగా రామోజీ విజ్ఞానకేంద్ర సౌజన్యం తో ఆ మహనీయుడి కి విప్లవ నివాళులతో "అనుశీలన్ విప్లవ నేత 'ఖుదీరామ్ బోస్' !" జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !....more10minPlay
December 02, 2021" ఒమిక్రాన్ 'హంగామా' !" -వాసిరెడ్డి అమర్ నాధ్. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే వాసిరెడ్డి అమర్ నాధ్ , రచన ద్వారా " ఒమి క్రాన్ 'హంగామా' !" . తెల్లవాళ్ళ ఫార్మా కంపెనీల వ్యాపార గుట్టు మట్టు లు ,ను మీ కానమోకు స్వరంలో వినండి !....more12minPlay
December 02, 2021"ప్రియురాలి కౌగిలి !" - ఫ్రెంచి కథకు( పేర్వెల్) అనువాదకుడు ఎ.ఎం.అయోధ్యరెడ్డి. మీ కానమోకు కథావచనం లోకానమోకు కథావచనం!. " కథా ప్రపంచం - అనువాద కథా గంధం !" శీర్షికగా " ప్రియురాలి కౌగిలి !" గా, ఎ.ఎం.అయోధ్యరెడ్డి , అనువదించిన, మూలకధ ఫ్రెంచి భాష లో పేరు "Fare well ". ఆ అసలు కథా రచయిత పేరు, హెచ్.ఆర్.ఏ.జి. మోపాస. ఈ కథను మనసు పెట్టి మీ కానమోకు స్వరంలో వినండి!....more29minPlay
December 02, 2021" సామ్రాజ్యవాదం , జాత్యహంకారం, దోపిడీ !" - రామోజీ విజ్ఞానకేంద్ర సౌజన్యం. మీ కానమోకు కధావచనంలోవినుడి!కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం సౌజన్యంతో " సామ్రాజ్యవాదం, జాత్యహంకారం, దోపిడీ !" లు పెనవేసిన బానిసత్వం భారతావని బ్రిటిష్ చరిత్ర ను మీ కానమోకు స్వరంలో వినండి !....more7minPlay
December 01, 2021" 'ప్రెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ' ఫౌండర్ హార్నిమన్ !" రామోజీ విజ్ఞానకేంద్రం, మీ కానమోకు కథావచనం లో.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్రం , సౌజన్యంతో " ' ప్రెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' ఫౌండర్ 'హార్ని మన్' ! "- ను గురించిన చరిత్రను మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
November 30, 2021" వెయ్యే0డ్ల గత చరిత్ర తెలుసుకుంటే !"- చరిత్ర సేకరణ కర్త . మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఒక చారిత్రక సేకరణ కర్త అందించిన " వెయ్యేoడ్ల గత చరిత్ర తెలుసుకుంటే !" ను మీ కానమోకు స్వరంలో వినండి !....more12minPlay
November 30, 2021"గుట్టు విప్పిన జన్యు పరిశోధనలు!"- ప్రొ. దేవరాజు మహారాజు. మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ప్రొ. దేవరాజు మహారాజు ,విరచిత విజ్ఞాన అంశం "గుట్టువిప్పిన జన్యు పరిశోధనలు !" ను మీ కానమోకు స్వరంలో వినండి !....more17minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.