కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి ఙ్ఞా న హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, మహనీయుడు, భారత జాతీయ ప్రతిజ్ఞ , రచయిత " పైడిమర్రి వెంకట సుబ్బారావు - జీవిత చరిత్ర !"- ను వారి 108 వ జయంతి సందర్భంగా నివాళి స్మరణ గా మీ కానమోకు స్వరం లో వినండి!.