కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , నేడు గద్దర్ భౌతిక నిష్క్రమణ సందర్భం గా ఒక దశాబ్దం క్రితం సమీర గద్దర్ ను ఇంటర్వ్యూ చేసినపుడు, ఆనాటి గద్దర్ హృదయావిష్కరణ ను " గద్దర్ గా ' అమరుడు '! - విఠల్ గా ' మరణించాడు '!" అనే దానిని మీ కానమోకు స్వర నిక్షిప్తం గా వినండి!.