కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఆ స్ఫూర్తితోనే, మీ కానమోకు కథావచ నం లో 2000 వ అంశంగా, ముఖ్యం గా ఫిబ్రవరి 28 జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా, ప్రముఖ విజ్ఞాన శాస్త్రవేత్త " స్టీఫెన్ హాకింగ్ " గారి చివరి విజ్ఞాన రచన " జ్ఞానమే గెలుస్తుంది!" అనే దానిని, అనిసెట్టి సాయికుమార్ ,అనువదిం చిన ఈ విజ్ఞాన విషయాన్ని , మీ కానమోకు స్వర సంధానమును 2000 వ అంశం గా,సందర్భోచిత గా భావించి అందజేస్తున్నాను!