FAQs about KathaluKaburlu:How many episodes does KathaluKaburlu have?The podcast currently has 3 episodes available.
December 07, 2021భయంకథంతా సత్తయ్య పాముల్ని ఎలా భయం లేకుండా చంపుతాడు ఈ విషయమే ఉంటుంది అనిపిస్తుంది కానీ అంతర్లీనంగా ఎంత అర్థమో. మనిషి సమాజంలో ఎదుర్కొనే సమస్యలు పాముల్లాంటివి. నీకు నువ్వుగా ఎదిరించ లేదో భయపెడతాయి. వాటి వల్ల ఎదురయ్యే కష్ట నష్టాలు నువ్వే పడాలి .సమస్య ఉన్నా నీకు ఏ హాని, కష్టం, నష్టం కలగకూడదు ఇంకొకళ్ళు తీర్చేయాలి అనుకున్నప్పుడు మనిషిలో స్వార్థం బయటకు వస్తుంది .అది మరీ భయంకరం. సమస్యలు ఎదురై నప్పుడే మనుషుల నిజస్వరూపాలు బయటపడతాయి...more50minPlay
March 29, 2021అమరావతి కథలుశంకరమంచి సత్యం గారి అమరావతి కథలు మనసుకు హత్తుకునే కథలు.విని ఆనదించండి....more54minPlay
FAQs about KathaluKaburlu:How many episodes does KathaluKaburlu have?The podcast currently has 3 episodes available.