Sign up to save your podcasts
Or
'కళాయి శాస్త్రం' అనే ఈ కథ అజయ్ ప్రసాద్ గారి 'గాలి పొరలు' అనే కథా సంపుటంలో నుంచి. ప్రతి మనిషి జీవితంలో తారసపడే నిరంతరమైన వెతుకులాట గురించి రాసిన చక్కటి కథ.
ప్రకాశం జిల్లా అద్దంకి రచయిత సొంత వూరు.
ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో వుంటున్నారు. మంచి చదువరి. చక్కటి రచయిత. ఇది ఆయన రెండో కథా సంపుటం. పుస్తకం కొనడానికి కింది లింక్ ను ఉపయోగించండి.
https://bit.ly/3HpeTre
*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) -
https://bit.ly/3NmJ31Y
4.8
44 ratings

615 Listeners