Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
FAQs about Pappu Venkata Bhoga Rao:How many episodes does Pappu Venkata Bhoga Rao have?The podcast currently has 42 episodes available.
March 08, 2022"నవ్యాంధ్ర చిత్రకళా వైతాళికుడు" .. దామెర్ల రామారావు 125 వ జయంతి సందర్భంగా ఈనాడు ప్రత్యేక వ్యాసం .. కలం: డి భారతీ దేవి, గళం: పప్పు భోగారావు ...అతడు మరణించలేదు.. అతడు మరణించలేదు ..మరణం లేని వస్తువుల్ని సృష్టించిన వాడెలా మరణిస్తాడు - హరీంద్రనాథ చటోపాధ్యాయ...more6minPlay
February 27, 2022వైకుంఠ ధామాలు - ప్రత్యేక వ్యాసం .. రచన: శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ, వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈనాడు ప్రచురణ.అక్కడ జీవికి భూమ్మీద నూకలు చెల్లిపోతాయి. మనుషులతో బంధాలు తెగిపోతాయి. దేహం కట్టెల్లో కాలిపోతుంది. జీవుడికి ఋణం తీరిపోతుంది... వివరంగా వినండి....more5minPlay
February 27, 2022రాజ్యాంగ తెర వెనక శక్తి .. బీఎన్ రావు - ప్రత్యేక వ్యాసం.. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈనాడు ప్రచురణ.భారత స్వాతంత్ర్యం దిశగా అడుగులు పడటంతో బీఎన్ రావు పాత్ర అత్యంత కీలకమైంది. అటు ఆంగ్లేయులకు, ఇటు భారతీయులకు మధ్య ఆయన అనుసంధానకర్తగా మారారు.. వివరంగా వినండి ....more6minPlay
February 05, 2022పండిట్ భీంసేన్ జోషి శత జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం.. రచన: డి.భారతీ దేవి, గళం: పప్పు భోగారావు.కర్ణాటకలోని గదగ్లో గురురాజ జోషి, గోదావరి బాయి దంపతులకు 1922 ఫిబ్రవరి 4న భీం సేన్ జోషి జన్మించేరు. సుదీర్ఘ కళాప్రస్థానంలో భీంసేన్ జోషి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ బిరుదులు, సంగీత నాతక అకాడమీ పురస్కారం పొందారు. 2008 లో ఆయనను *భారతరత్న* పురస్కారం వరించింది.......more7minPlay
January 30, 2022"మౌనావతారమూర్తి" మెహెర్ బాబా అమర తిథి సందర్భంగా ప్రత్యేక వ్యాసం, కలం: డా. మల్లాది కృష్ణానంద్, గళం: పప్పు భోగారావు.ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. ఎందరో అవతార పురుషులున్నారు. ఒక్కొక్క మతానికి ఒక్కో ఆవతారుడు వున్నారు. కానీ మతాలు వేరైనా అవతారుడు ఒక్కడే. ప్రతి యుగంలో భూమిపై అవతరిస్తున్న పరాత్పరుడొక్కడే - మెహెర్ బాబా....more8minPlay
January 28, 2022"తెలుగు వాగ్ధాటి గరికిపాటి" కలం: శ్రీ మాశర్మ, సీనియర్ జర్నలిస్టు, గళం: పప్పు భోగారావు.అధ్యాపనం, అవధానం ప్రధాన భూమికలుగా వున్న వైవిధ్యభరితమైన జీవన గమనంలో నుంచి ఉత్తుంగ తరంగాలకు ఎగసిన కెరటం తెలుగు ప్రవచన ప్రభాకరుడు పద్మ పురస్కార శోభితుడు గరికిపాటి....more8minPlay
January 26, 2022మూడురత్నాలు .. కలం :శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ, గళం: పప్పు భోగారావువ్యాసుడి మహాభారతాన్ని తెలుగులో రాయమంటూ రాజరాజ నరేంద్రుడు నన్నయభట్టును కోరింది - మక్కీకి మక్కీ అనువాదం కాదు .....more5minPlay
January 21, 2022రాగబ్రహ్మ.. శ్రీ త్యాగరాజ స్వామిశ్రీ త్యాగరాజ స్వామి 175వ ఆరాధనోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం.. కలం: శ్రీ బి.సైదులు, గళం: పప్పు భోగారావు, సుమధురమైన కీర్తనలతో శ్రీరామచంద్రుని చరణాలను అర్చించి తరించిన భాగవతోత్తముడు సద్గురు త్యాగరాజు.....more11minPlay
January 10, 2022"నవ్వుతో నవయోగం.." ప్రత్యేక వ్యాసం రచన: శ్రీ ఎఱ్రాప్రగడ రామక్రిష్ణ,గళం: పప్పు భోగారావునవ్వు నరజాతికి మాత్రమే దక్కిన నజరానా.. జనవరి 10 ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా శ్రీ ఎఱ్రాప్రగడ రామక్రిష్ణ గారి ప్రత్యేక వ్యాసం, గళం: పప్పు భోగారావు...more5minPlay
January 02, 2022జెండర్ విప్లవ వైతాళికురాలు.. సావిత్రిబాయి ఫూలే by ప్రొఫెసర్ తాటికొండ రమేష్, వైస్ ఛాన్సలర్, కాకతీయ యూనివర్సిటీ Voice: Pappu Bhoga Raoమహారాష్ట్ర సతారా జిల్లాలో నయగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3వ తేదీన సావిత్రి బాయి ఫూలే జన్మించేరు....more10minPlay
FAQs about Pappu Venkata Bhoga Rao:How many episodes does Pappu Venkata Bhoga Rao have?The podcast currently has 42 episodes available.