Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
FAQs about Pappu Venkata Bhoga Rao:How many episodes does Pappu Venkata Bhoga Rao have?The podcast currently has 42 episodes available.
July 30, 2021రాజీ పడని కలం .. పేదల గళం .. రావి శాస్త్రి. - ఆచార్య రాచపాళెం చందశేఖర రెడ్డిఆయన పేదల రచయిత. సాంఘికంగానూ, ఆర్ధికంగానూ అణచివేతకు గురైన వాళ్ళవైపు నిలిచిన నిబద్ధత గల రచయిత....more7minPlay
June 20, 2021పరాధీనత్వం .. రచన శ్రీ అప్పరుసు రమాకాంతరావుఎవరో వచ్చి మన కష్టాలను తీరుస్తారని ఆశించడమంత అజ్ఞానం మరొకటి లేదు......more5minPlay
June 20, 2021తండ్రీ నిన్ను దలంచి .. రచన శ్రీ ఎఱ్ఱాప్రగడ రామకృష్ణనాన్నంటే రెండక్షరాలు కాదు.. అక్షరాభ్యాసం నాడు కొత్త పలకపై దిద్దిన ఓనమాలు.....more6minPlay
June 06, 2021ఎన్నో భూమికలు .. రచన: శ్రీ ఎఱ్ఱాప్రగడ రామకృష్ణ "స్త్రీ కారణంగానే సృష్టికి శోభ చేకూరుతుంది" అన్నారు పెద్దలు. "ఇంటికి దీపం, కంటికి వెలుగు" అన్నారు కవులు.....more5minPlay
June 03, 2021విలక్షణ వ్యక్తిత్వం .. సమర్ధ కార్యశైలి .. ఎస్వీ ప్రసాద్సాధారణంగా పదవీ విరమణ పొందిన ఒక ఐఏఎస్ అధికారి కాలధర్మం చెందినప్పుడు ఆయన సన్నిహితులు తప్ప బయటివారు అంతగా పట్టించుకోరు.. కానీ,...more7minPlay
May 17, 2021చీకటి కోణాల్ని చీల్చిన "రే", రచన: శ్రీ ఎఱ్ఱాప్రగడ రామకృష్ణ, వ్యాఖ్యానం: పప్పు భోగారావుసరిగ్గా వందేళ్ళ క్రితం ఇదే నెలలో వంగ దేశం ఒక శక కర్తకు జన్మనిచ్చింది… దేశం గర్వించదగిన సత్యజిత్ రే జీవితం ప్రధానంగా ఒక త్రివేణీ సంగమం....more7minPlay
May 17, 2021సంఘం శరణం గఛ్ఛామి, రచన: శ్రీ ఎఱ్ఱాప్రగడ రామకృష్ణ, వ్యాఖ్యానం: పప్పు భోగారావుశ్రీనాథుడి కాశీ ఖండంలో యజ్ఞదత్తుడి కొడుకు పేరు గుణనిధి. అన్ని అవలక్షణాలకూ ఆలవాలం అతడి బుద్ధి…. కరోనా దెబ్బకు అతలాకుతలం అవుతున్న పిల్లల కోసం అలాంటి కణ్వ మహర్షుల కోసం వెతుకుతోంది......more5minPlay
May 14, 2021నవతరం భావాలకూ విలువనిద్దాం .. ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ శ్రీమతి సుధామూర్తి గారి అనుభవంఈ రోజుల్లో చాలామంది పెద్దవారు పిల్లలపై ఆరోపణలు చేస్తూంటారు. వారు తమ మాట వినడడం లేదనీ, తమని గౌరవించడం లేదనీ బాధ పడుతూ వుంటారు.......more6minPlay
May 14, 2021ఆవకాయ ప్రహసనం.. శ్రీ పేరాల బాలకృష్ణమా చిన్నప్పుడు ఆవకాయ పెట్టటం అంటే అదో పెద్ద జిహ్వానంద కేళి. కోడళ్ళకు నిర్బంధ సమ్మర్ కాంపు. ఇది భరతుడు ప్రతి యేడూ నిర్వహించే విశేష బ్రహ్మోత్సవం......more7minPlay
May 13, 2021సింహాచల చందనోత్సవం...వైశాఖ శుద్ధ తదియ నాడు ఏడాది పొడవునా స్వామి దేహానికి పూసిన చందనాన్ని వలిచి, నిజరూప దర్శనం కలిగిస్తారు. ఈ ఆలయంలో "కప్ప స్థంభం" ఎంతో విశిష్టమైనది....more6minPlay
FAQs about Pappu Venkata Bhoga Rao:How many episodes does Pappu Venkata Bhoga Rao have?The podcast currently has 42 episodes available.