సాంప్రదాయకంగా, పాలసీదారు(అతను లేదా ఆమె) ఆసుపత్రిలో చేరి 24 గంటలు గడిపిన తరువాత మాత్రమే క్లెయిమ్‌ను పొందవచ్చు. policyBazaar.comలో హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ అయిన కీర్తి చౌదరి క్లెయిమ్ నిబంధనల్లో వచ్చిన కొత్త ట్రెండ్స్ గురించి వివరించారు.
Traditionally, a policyholder could typically raise a claim only if he or she had been hospitalized and spent over 24 hours at the hospital. Listen to Khyati Choudhary, Business Head - Health Insurance at PolicyBazaar.com, talk about how this trend has changed.