Share PolicyBazaar - Telugu - బీమా ఇన్సైట్స్
Share to email
Share to Facebook
Share to X
By Policybazaar
The podcast currently has 23 episodes available.
బీమా రంగానికి సంబంధించి కార్యకలాపాలు ఎలా ఉంటాయో పాలసీ బజార్ సహ వ్యవస్థాపకుడు, సేల్స్ డైరెక్టర్ జెర్రీ భూటియా వివరిస్తారు.
Jerry Bhutia, Co-founder and Director of Sales at Policybazaar, answers questions about what goes on behind the scenes in the insurance world.
పాలసీ బజార్ ఇన్షూరెన్స్ ఇన్ సైట్స్ పొడ్ కాస్ట్ లో భాగంగా..... పాలసీ బజార్ డాట్ కామ్ లో మోటార్ ఇన్షూరెన్స్ పునరుద్ధరణ విభాగ అధిపతి అశ్వినీ దూబే.... పే యాజ్ యూ డ్రైవ్ విధానాన్ని వివరిస్తారు.
In Policybazaar's Insurance Insights podcast, Ashwini Dubey, Head of Motor Insurance Renewals at Policybazaar.com, talks about the Pay as You Drive model in Car Insurance
ఈ ఎపిసోడ్ లో.....విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థులు విద్యార్థి ట్రావెల్ బీమా తీసుకోవడం ఎంత ముఖ్యమన్న విషయాన్ని పాలసీ బజార్ ప్రొడక్ట్ హెడ్ మానస్ కపూర్ వివరిస్తారు.
In this episode, Manas Kapoor - Product Head at Policybazaar - explains why it’s wise to purchase a student travel insurance policy from India if you wish to study abroad.
Policybazaar.comలో ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ అయిన వివేక్ జైన్ ఆర్థిక స్వేచ్ఛను ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనే అంశం గురించి వివరించారు.
Vivek Jain, Head of Investments at Policybazaar.com talks about how one can attain and sustain financial freedom
సాంప్రదాయకంగా, పాలసీదారు(అతను లేదా ఆమె) ఆసుపత్రిలో చేరి 24 గంటలు గడిపిన తరువాత మాత్రమే క్లెయిమ్‌ను పొందవచ్చు. policyBazaar.comలో హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ అయిన కీర్తి చౌదరి క్లెయిమ్ నిబంధనల్లో వచ్చిన కొత్త ట్రెండ్స్ గురించి వివరించారు.
Traditionally, a policyholder could typically raise a claim only if he or she had been hospitalized and spent over 24 hours at the hospital. Listen to Khyati Choudhary, Business Head - Health Insurance at PolicyBazaar.com, talk about how this trend has changed.
ఇన్సూరెన్స్ ఇన్సైట్స్ పాడ్‌కాస్ట్‌లోని తాజా ఎపిసోడ్లో, పాలసీబజార్‌లోని లైఫ్ ఇన్సూరెన్స్ సీబీఓగా విధులు నిర్వర్తిస్తున్న సంతోష్ అగర్వాల్ గృహిణుల కోసం తీసుకొచ్చిన ఇండిపెండెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ గురించి చెప్తారు. భారత్‌లోనే ఈ తరహా ఉత్పత్తుల్లో ఇదే మొదటిది కావటం విశేషం
In Episode 25 of the Insurance Insights Podcast, Santosh Agarwal, CBO, Life Insurance at Policybazaar, talks about independent Term insurance cover for homemakers -- a first-of-its-kind product in India
పాలసీ బజార్లో హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో రెన్యువల్ హెడ్‌గా విధులు నిర్వర్తిస్తున్న సిద్ధార్థ్ సింఘాల్... హెల్త్ ఇన్సూరెన్స్‌లో వెల్నెస్ బెనిఫిట్స్‌ను చేర్చటం ద్వారా అది మరింత సమగ్రంగా, వినియోగదారునికి ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చేలా ఎలా మారిందో వివరిస్తారు
Siddharth Singhal, Head of Renewals - Health Insurance, Policybazaar talks about wellness benefits have made Health Insurance more comprehensive and consumer-centric
ఈ ఇన్సూరెన్స్ ఇన్సైట్స్ పాడ్‌క్యాస్ట్ ఎపిసోడ్లో, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం గణనీయమైన కార్పస్‌ను ఎలా సృష్టించాలో పాలసీబజార్ డాట్ కామ్‌లో ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ వివేక్ జైన్‌తో మాట్లాడాం.
In this episode of Insurance Insights podcast, we spoke to Vivek Jain, Head, Investments at Policybazaar.com to discuss how to create a sizeable corpus for your child's bright future.
ఇన్సూరెన్స్ ఇన్సైట్స్ పాడ్‌కాస్ట్‌లోని తాజా ఎపిసోడ్లో హెల్త్ ఇన్సూరెన్స్ తో వృద్ధుల భవిష్యత్తును ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో పాలసీబజార్ డాట్ కామ్‌లోని హెల్త్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ హెడ్ అమిత్ ఛబ్రాతో చర్చిస్తాం.
In the latest episode of Insurance Insights Podcast, we discuss how to safeguard the future of the elderly with health insurance with Amit Chhabra, Head, Health and Travel Insurance at Policybazaar.com
ఈ ఇన్సూరెన్స్ ఇన్సైట్స్ పాడ్‌కాస్ట్ ఎపిసోడ్లో, కార్ ఇన్సూరెన్స్ రెన్యువల్ గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని పాలసీబజార్ డాట్ కామ్‌లోని మోటార్ ఇన్సూరెన్స్ హెడ్ రామన్ శర్మతో చర్చిస్తాం.
In this episode of Insurance Insights Podcast, we will discuss everything you need to know about car insurance renewal with Utpal Raman Sharma, Head, Motor Insurance, Policybazaar.com
The podcast currently has 23 episodes available.