Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
తర తరాలుగా ఆంధ్రదేశంలో తల్లులందరు పిల్లలకు చెప్తూ వస్తున్న కథ ఏడు చేపల కథ.ఇది అందరికీ తెలిసిందే అయినా ఇందులోని తాత్త్విక కోణాన్ని ఆలోచించి ........... more
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.
May 07, 2021వైశాలి కోరిక.....రచనా ....మళ్ళ ధర్మ రాజు గారు."ధర్మ సత్యాలు బోధించి మీరిప్పుడు మాకు గురువు అయ్యారు.అందుకే మిమ్మల్ని గారూ అని సంబోధించాను"అన్నారు రాజు గారు....more6minPlay
May 07, 2021ఆహా!ఏమి తెలివి తక్కువ తనం.సాక్షి పుస్తకం నుండి సేకరించినది.ఈ కొమ్మ నేను ఒకే సారి కిందకు వెళతాం. ఇaప్పుడు ఎలా ఎత్తుకు పోతారో చూస్తాను.!"అనుకున్నాడు....more6minPlay
May 02, 2021వసంత నవ రాత్రులు.....ప్రాముఖ్యత.ముఖ పుస్తక సేకరణ.మన తెలుగు పురాణాలు....వసంత,శరన్నవ రాత్రుల ప్రాముఖ్యత.మానవునికి మళ్ళీ మళ్ళీ మాతృ గర్భంలో పడిన బాధలు లేకుండా ఉండడానికి,ప్రశాంత స్థితిని అనుభవించడానికి నవరాత్రులలో దేవీని పూజించాలని వ్యాస మహర్షి చెప్పారు....more11minPlay
May 02, 2021నారద మహర్షి జన్మ రహస్యం...ముఖ పుస్తక సేకరణ.మన తెలుగు పురాణాలు.భగవంతుని నమ్ముకున్న భక్తుడు ఎప్పటికీ చెడి పోడు....more5minPlay
May 02, 2021ఇవ్వనిదే పొందలేము...ముఖ పుస్తక సేకరణ.తెలుగు పురాణాలు...దేనినైనా పొందాలంటే ముందు మనం ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి....more3minPlay
April 12, 2021నిజమైన భక్తి....రచన... ఉలాపు బాల కేశవులు గారు."పరోపకారం చేస్తున్న భక్తుని చేతుల్లో యువరాజుకు చూపు వస్తుంది.అటువంటి భక్తుని చేతుల్లో యువరాజును ఉంచు"అన్నాడు శకు మహర్షి....more5minPlay
April 12, 2021స్థిత ప్రజ్ఞురాలు సీత....రచన....డి.వి.ఆర్. భాస్కర్ గారు.పురాణ కథ...ఆదర్శ దాంపత్యానికి అసలైన చిరునామా సీత.పల్లెత్తు మాట అనని పరమ సాత్వికురాలు....more7minPlay
April 08, 2021మహా ఇల్లాలు మండోదరి....రచన...డి.వి.ఆర్. భాస్కర్ గారు.రాముడు తో యుద్ధం జరగబోయే ముందురోజు మండోదరి రావణాసురుడు తో తన ఆలోచనను మానుకోమంటూ తన వంతుగా చివరిసారిగా హిత బోధ చేసింది....more7minPlay
April 08, 2021పంచ కన్యలు.....తార....రచన.... డి.వి.ఆర్. భాస్కర్ గారు.'ఇంత క్రితమే నీ చేతిలో చావు దెబ్బలు తిని ఎలాగో ప్రాణాలు దక్కించుకుని వెళ్లిన నీ తమ్ముడు ఇంతట్లోనే మళ్లీ వచ్చి నీ పై కయ్యానికి కాలు దువ్వుతున్నాడు అంటే దాని వెనక మర్మం ఏదో ఉండి ఉంటుంది....more6minPlay
April 07, 2021మట్టి వాసన....రచన....గన్నవరపు నరసింహమూర్తి గారు."నీవు చెప్పింది నిజమే అన్నయ్యా. వాళ్ళని మీలా సక్రమంగా పెంచక తప్పు చేశాం.ఇప్పుడు మొక్కల స్థాయి నుంచి మానులై పోయారు.మనం నిచ్చెనలు ఎక్కిస్తూ ఉండాలి.వాళ్ళు సొంతంగా........more12minPlay
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.