Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
తర తరాలుగా ఆంధ్రదేశంలో తల్లులందరు పిల్లలకు చెప్తూ వస్తున్న కథ ఏడు చేపల కథ.ఇది అందరికీ తెలిసిందే అయినా ఇందులోని తాత్త్విక కోణాన్ని ఆలోచించి ........... more
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.
November 12, 2020కుటుంబ సంక్షేమమే ప్రేరణ.....రచన.....ఎం.నవీన గారు."లేదురా ఎన్నిసార్లు స్మోక్ చేయ కూడదు తాగ కూడదు అనుకున్నా ఇవి చేయకుండా ఉండ లేక పోతున్నాను.ఏమైనా సరే ఈ రోజు నుంచి ఖచ్చితంగా తాగను."అది నీ వల్ల కాదురా....more21minPlay
November 04, 2020వెల లేని బహుమతి.....రచన.....రవి మంత్రి ప్రగడ గారు."సిరి కొద్దీ చిన్నెలు.మొగుడు కొద్దీ వన్నెలనీ....అలాంటివి ఉన్న వాళ్ళ కోసం. మనకెందుకు అంత ఖర్చు. మూడేళ్ళ నాడు కొన్న టీవీ కే ముప్పు తిప్పలు పడ్డాం.ఇప్పుడు ఇరవై వేలు ఎక్కడ నుంచి తెస్తాం. ఏ లూనానో కొనేస్తే పోయే...అంది....more24minPlay
October 30, 2020కోకిల....రచన...శ్రీ సుధా మయి గారు.స్వరాలు తెలియవు.గమకాలు తెలియవు.సంగతులు తెలియవు. తెలిసిందల్లా మనసులోని మాటను పాట రూపంలో ప్రపంచానికి తెలియ జేయడమే....more9minPlay
October 29, 2020విలువ....రచన....ఫణి చంద్ర గారు."కన్న తల్లి నీ ఉన్న ఊరినీ సాయం చేసిన మనుషుల్ని మరచి పోకూడదు లక్ష్మీ"ఏమీ లేకుండా మనం ఆ ఊరు వెళ్ళినపుడు వాళ్ళు మనకు సాయం చేశారు.వాళ్ళను ఎలా.........more18minPlay
October 29, 2020సంస్కారం.....వాట్సప్ సందేశం.నేనూ అమ్మా ప్రస్తుతానికి ఇక్కడే ఉంటాం.పుట్టి పెరిగిన ఊరు వదిలి రావడం ఇష్టం లేదు.నాకు పెన్షన్ వస్తుంది. అది మాకు సరిపోతుంది. నా రిటైర్మెంట్ డబ్బులు అప్పులు పోగా మిగిలినవి మా అవసరార్థం కొన్ని ఉంచి మిగిలినవి మీ ఇద్దరూ తీసుకోండి....more9minPlay
October 15, 2020కోకిల......రచన...... ముచ్చి ధన లక్ష్మి గారు."ఇప్పుడిక నీ ఇష్టం విదురా! పుట్టుకతో వచ్చిన రంగుని తలచుకుంటూ చచ్చే వరకూ బాధపడతా వో లేక ఆ రంగుని అందరూ మరచి పోయేంత గొప్ప స్థాయికి వెళ్తావో?" అని అంటుండగానే "గొప్ప స్థాయి కే వెళ్తాను మేడమ్....ఖచ్చితంగా వెళ్తాను" చెప్పింది విదుర....more10minPlay
October 15, 2020వారసత్వం.....రచన.....గన్నవరపు నరసింహమూర్తి గారు.తండ్రిని చూస్తూ పెరగడం తండ్రి లక్షణాలను పుణికి పుచ్చు కోవడం అన్నది ఓ వరం. మనిషిని క్రమమైన మార్గంలో పెట్టీ ఉత్తముడివిగా తయారవడానికి అవి పనికొస్తాయి. కానీ ఈ తరం పిల్లల ఆలోచనా ధోరణులు వేరు. తల్లి దండ్రుల గురించి పెద్దగా ఆలోచించడం లేదు....more15minPlay
October 15, 2020ముని మాపు....రచన....వలివేటి నాగ చంద్రావతి గారు."చెప్పు సీతా! ఇక్కడ ఇద్దరం హాయిగానే ఉన్నాం కదా" హెచ్చరించారు రామ చంద్రం గారు."అవును ఇద్దరం. అదే నా బాధ. ఏకాంతం కోరుకునే వయసా మనది?ఇప్పుడు బాగానే ఉన్నాం. కానీ ఎన్నా ళ్ళిలా ఉండగల మంటారు?" "ఉండగలిగినంత వరకూ...more16minPlay
October 04, 2020చచ్చిపోతే......?.రచన.....బ్రహ్మ బాత్తులూరి గారు."నా చావుకి ఎవరూ కారణం కాదు. జీవితం లో ప్రేమలో ఓడిపోయాను. అందుకే నన్ను క్షమించు అమ్మా."ఇక సెలవు....more13minPlay
October 01, 2020అల అనుబంధ పురంలో....రచన....పోడూరు వెంకట రమణ శర్మ గారు.ఒక వ్యాధిలా కాని సైకలాజికల్ డిసార్డర్ లా కాని దానిని ట్రీట్ చెయ్యడం కుదరదు. సాంఘిక రాజకీయ పరంగా వాళ్ళకి హక్కులు కల్పించ డానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.బయటి వాళ్ళు ఏమను కుంటున్నారో కంటే ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం....more21minPlay
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.