Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
తర తరాలుగా ఆంధ్రదేశంలో తల్లులందరు పిల్లలకు చెప్తూ వస్తున్న కథ ఏడు చేపల కథ.ఇది అందరికీ తెలిసిందే అయినా ఇందులోని తాత్త్విక కోణాన్ని ఆలోచించి ........... more
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.
September 14, 2020జర్నీ....రచన.....ఎన్. నవీన్ గారు.మనం పుట్టినప్పటి నుండి చని పోయేంత వరకు ఏదో ఒక కారణంతో సంతోషం గానో కోపం గానో బాధ గానో భయం గానో దూర ప్రయాణాలు చేస్తూనే ఉంటాం.అలాంటి ప్రయాణాలు చేసి వేరే ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఒక్కోసారి ఎన్నో అడ్డంకులు ప్రమాదాలు ........more19minPlay
September 12, 2020నిర్ణయం......రచన.....తిరుమల శ్రీ పీ.వి.వి. సత్య నారాయణ గారు.స్త్రీకి సంసారం అనేది ఓ ఆలంబన అవసరం మాత్రమే.కానీ అదే ముఖ్యం కాదు.వ్యక్తిత్వం ఆత్మాభిమానం కోల్పోయి జీవచ్ఛవంలా బ్రతకడం కంటే ఒంటరి జీవితమే ఉత్తమం అనిపించింది నాకు.అలాంటి నిర్ణయం తీసు కుంటానని ఊహించ లేదు అనిల్. తర్వాత.....more18minPlay
September 11, 2020మనసుంటే మార్గం ఉంటుంది.....రచన....వంశీ కృష్ణ గారు.నా కోసం ఇంతలా శ్రమ తీసుకున్నారు ఎందుకండీ అంటుంది రిషిత.నాకు దేవుని దర్శనం కన్నా మీ ఎగ్జామే ముఖ్యం అనిపించింది.మరి మీరు ఈసారి మిస్ అయితే మరి రాయలేరు కదా అందుకని......more16minPlay
September 11, 2020ఋణం తీరి పోయింది.....రచన......తిరుమల శ్రీ పీ.వి.వి. సత్య నారాయణ గారు.తమ వంశం కొడుకు తోనే అంతమై పోతుందన్న భయం పట్టుకుంది లక్ష్మీ దేవమ్మకు.దంపతులకు వైద్య పరీక్ష చేయిస్తే మంచిదన్నారు కొందరు.తన కొడుకు లో లోపం ఉండదు.కోడలే గొడ్రా లేమో అంది అత్త....more17minPlay
September 11, 2020అమ్మా నాన్నా......రచన...... సూర ఉపేందర్ గారు.ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చే యాలని బాగా ప్రిపేర్ అయ్యింది తను. పేప రులో నుంచి తల పైకెత్తి "ఇందులో తేల్చే దేముంది?వాళ్ళు పల్లెటూర్ల ఒంటరిగా ఉండలేం అంటున్నారు.ఇక్కడకు వచ్చే స్తాం అంటున్నారు అంతే కదా!పెద్ద వయసు అయ్యాక కొడుకు దగ్గరే కదా ఉండాలి మరి?...more15minPlay
September 10, 2020అదృశ్య శక్తి......రచన......పోడూరు వెంకట రమణ శర్మ గారు.ఇద్దరు పిల్లలు ఉన్న భర్త భార్య చనిపోతే పెళ్లి చేసు కుంటే ఇద్దరు పిల్లలు ఉన్న భార్య భర్త చనిపోతే ఎందుకు పెళ్లి చేసు కోకూ డదు ?ఆమెకు కొత్త జీవితం ఎందుకు ప్రసాదించ కూడదు ?...more18minPlay
August 27, 2020నమ్మకమే పునాదిగా.......రచన......గాయత్రీ దేవి గారు.కోపంతో వనికి పోయింది ప్రణయ.కవర్ చింపెయ్య బోతూ ఆగి అడ్రస్ చూసింది.అను కున్నట్టే ఫ్రమ్ అడ్రస్ లేదు. లోకల్ పోస్టులో వచ్చింది అది.తమ చుట్టూ ఉండే వాళ్ళే ఎవరో చేస్తున్నారు.తమ మధ్య గొడవలు తేవాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకు?...more26minPlay
August 26, 2020స్వేచ్ఛా సమరం.....రచన......కొల్లా మల్లీశ్వరి గారు."మాలతీ మన అమ్మాయి చిన్న పిల్లేం కాదు తప్పి పోవడానికి.తను క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది.నువ్వేం కంగారు పడకు." అన్నాడు ప్రకాష్ ధైర్యం చెబుతూ....more33minPlay
August 24, 2020పెద్ద మనసు.....రచన......పోడూరు వెంకట రమణ శర్మ గారు.సెక్రటేరియట్ వెళ్లి ఆయనను కలిశాడు రాజ శేఖర్.మొత్తం విషయం అంతా చెప్పి,వీళ్ళ మధ్య క్లాష్ తప్పించమని కోరాడు. మొత్తం విషయం తన దృష్టికి తీసుకు వచ్చి నందుకు రాజ శేఖర్ నీ అభినందించాడు....more35minPlay
August 24, 2020యానివర్సరీ....రచన....తిరుమల శ్రీ పీ.వి.వి. సత్యనారాయణ గారునిన్ను కన్నది ఒకరు నిన్ను పెంచింది ఒకరు.నీకు రూపమే కాదు సరస్వతీ కటాక్షం మెండుగా ఉంది.పెద్ద చదువులు చదివావు. ఉద్యోగం వేటలో ఉన్నావు.దుర్గమ్మ తల్లి అంటే అమిత భక్తి నీకు. అమ్మని నమ్మి చెడి న వారు లేరు....more17minPlay
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.