Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
తర తరాలుగా ఆంధ్రదేశంలో తల్లులందరు పిల్లలకు చెప్తూ వస్తున్న కథ ఏడు చేపల కథ.ఇది అందరికీ తెలిసిందే అయినా ఇందులోని తాత్త్విక కోణాన్ని ఆలోచించి ........... more
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.
September 30, 2020డోరీ కళ్యాణం...రచన....తిరుమల శ్రీ పీ.వి.వి సత్య నారాయణ గారు.పల్లెటూరి పిల్లైనా కట్న దాహార్తుల పైన కత్తి గట్టిన ఆమె తేగువకు మనో పరి పక్వతకూ ఆరాధనగా మురిపెంగా గౌరీ వంక చూస్తూ ఉండి పోయింది సంధ్య....more15minPlay
September 26, 2020పెద్దరికం....రచన.....విజయ లక్ష్మి అత్త లూరీ గారు.పిల్లలకు కావలసిన ఫోన్ కొనివ్వడమే కాదు దానిని వారు ఎలా వాడు తున్నారో పెద్దలు గమనించాలి....more13minPlay
September 25, 2020ముసుగు....రచన.... శ్రీమతి విజయ గొల్లపూడి గారు."నువ్వు వేసుకునే ముసుగు కేవలం ఉద్యోగానికి పరిమితం చేయడం లేదు.నీ స్నేహితులు సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య ఆఖరికి సొంత తల్లి దండ్రులతోను అదే ముసుగు వేసి ప్రవర్తిస్తున్నావు". అంత ర్వాని గట్టిగా నొక్కి వక్కాణించింది....more18minPlay
September 24, 2020ఋణం.....రచన.....తిరుమల శ్రీ.....పి.వి.వి సత్య నారాయణ గారు.ఋణా ను బంధ రూపేణ పశు పత్ని సుత ఆలయం అన్నారు పెద్దలు. అది ఇదేనేమో!...more14minPlay
September 22, 2020అక్కరకు వచ్చే స్వంత మనిషి....రచన....వేమూరి శ్రీ లత గారు."నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను మామయ్య....నా మజిలీ కూడా ఇంక ఇక్కడే."మీకు.....అక్కరకు వచ్చే స్వంత మనిషి ని అవుతాను అంది కన్నీళ్లతో కాదు కాదు.....ఆనంద భాష్పాలు తో....more18minPlay
September 18, 2020ఒక డిప్రెషన్ కథ.....రచన....గురు మంచి రాజేంద్ర శర్మ గారు."వదినా! వ్యక్తిత్వ వికాస క్లాసులకు వెళ్ళినా ఇంత మార్పు రాదేమో! నీ అనుభవం చెప్పడం వల్ల అంత మార్పు వచ్చింది నాలో.ఇక నువ్వే నా బాబా వి. కాదు కాదు మాతాజీవి అంది దగ్గరితనం తో కూడిన చనువు వల్ల....more16minPlay
September 18, 2020ఒంటరి బ్రతుకు......రచన......నవ్య రాజ్ గారు.ఏరా! బయలు దేరుతానన్నా వటగా!'అన్నారు నాన్న.అవును నాన్నా! ఆఫీసులో చాలా పని ఉంది నాన్నా.వెంటనే వెళ్ళాలి. ప్రాజెక్టు డెడ్లైన్ దగ్గర పడుతోంది.ఏదో నోటికి వచ్చిన అబద్దం చెప్పాను. ఉసూరు మంటూ చూసారు నాన్న. ఆయన కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న నిస్పృహ.....more17minPlay
September 17, 2020నవ్య గీతం....రచన.....ఆచంట గోపాల కృష్ణ గారు.రైతే దేశానికి వెన్నెముక అన్నారు. కానీ ఆ రైతే నేడు ఎన్నో అగచాట్లు పడుతున్నారు. ఉన్నదంతా అమ్మేసుకుని పట్నం వెళ్లిపోవడం మంచిది అనుకుంటున్నారు.అందరూ అలా అనుకుంటే అందరికీ తిండి ఎక్కడిది ?....more17minPlay
September 15, 2020అనుమానం......రచన.....తిరుమల శ్రీ పీ.వి.వి. సత్య నారాయణ గారు."నా పాలిటి దేవతవి నువ్వు!" ఎదురింటి కేశవ రావు గొంతుక అది."ఏం కాదు నన్ను మరీ ఆకాశానికి ఎత్తేశారు." అంటోంది విశాల నవ్వుతూ.......more13minPlay
September 14, 2020ఇంతేనా జీవితం.....రచన......ఆత్తాలూరి విజయ లక్ష్మి గారు.'పెళ్లయ్యాక ఆడపిల్లలు మన పిల్లలు కాదు.వాళ్ళ మీద మనకేమీ హక్కు లుండవు.మనకి ఎం చేయాలన్నా వాళ్ళ భర్తల అనుమతి మనకి కావాలి అంది' కానీ వాళ్ళు ఆధునిక యువతులు జానకీ అన్నాడు. 'అమ్మాయిలు ఆధునికం అయినా మన సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఆధునికం కాదుగా' అంది జానకి....more21minPlay
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.